Advertisement
సోషల్ మీడియా పుణ్యమా అంటూ అప్పుడప్పుడు మనకి ఎప్పటి విషయాల్లో వెలుగులోకి వస్తూ ఉంటాయి. ఇవి చూసి ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రోజుల్లో ఒక రెస్టారెంట్ కి వెళ్తే వేలకి వేలు ఖర్చు అయ్యి పోతున్నాయి. డబ్బు ఉన్నవాళ్లు కొందరు మాత్రం లగ్జరీ కోసం రెస్టారెంట్లకి వెళుతూ ఉంటారు. కానీ 30 ఏళ్ల క్రితం నాటి రెస్టారెంట్ బిల్లు చూశారంటే ఆశ్చర్యపోతారు. ఈ బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు.
Advertisement
ఢిల్లీ లోని నజీజ్ రెస్టారెంట్ అండ్ హోటల్ 1985 డిసెంబర్ 24 బిల్లుని షేర్ చేశారు. ఇది చూసి అందరూ షాక్ అయిపోతున్నారు. ఒకసారి ఆ బిల్లుని కనుక చూసినట్లయితే ఒక కస్టమర్ ఒక ప్లేట్ షాహి పన్నీర్, దాల్ మఖని, రైత, కొన్ని చపాతీలని ఆర్డర్ చేయడం ఈ బిల్లులో ఉంది. అయితే వాటి బిల్లు చూస్తే చాలా తక్కువగా ఉంది. ఒక రెండు షాహి పన్నీర్ 8 రూపాయలు. దాల్ మకని ఐదు రూపాయలు. రైత ఐదు రూపాయలు. రోటీలు ఆరు రూపాయలు.
Advertisement
Also read:
Also read:
అన్నిటికి మొత్తంగా బిల్లు 26 రూపాయలు మాత్రమే అయింది. అప్పుడు బిల్లులు చాలా తక్కువ అని ఆ రోజులే బాగున్నాయని ఇది చూసిన వాళ్ళు అందరూ కామెంట్లు చూస్తున్నారు. ఈరోజుల్లో మనం ఏదైనా రెస్టారెంట్ కి వెళ్లి తింటే కచ్చితంగా 500 పైనే తక్కువలో తక్కువ ఒక వ్యక్తికి అవుతుంది. కానీ ఇంత తక్కువ బిల్ అయిందని అందరూ ఆశ్చర్యపోతున్నారు 37 ఏళ్ల క్రితం బిల్లు చూసి ఆ రోజులే బాగున్నాయని షేర్ చేస్తున్నారు పైగా అంతా
షాక్ అయిపోతున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!