Advertisement
మెగాస్టార్ చిరంజీవి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు. చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల గురించి కూడా అందరికీ సుపరిచితమే. తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా ఆమె గురించి పరిచయం చేయక్కర్లేదు. హీరో కళ్యాణ్ దేవ్ ను రెండో పెళ్లి చేసుకున్నారు. ఈమె ఒక పాపకి జన్మనిచ్చారు. తర్వాత నుండి వీళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు కానీ ఇప్పటిదాకా ఈ జంట విడాకులు తీసుకోలేదు. చాలా కాలంగా ఒంటరిగానే ఉంటున్నారు. శ్రీజ తొలిసారి తన భర్త కళ్యాణ్ దేవ్ కు విడాకులు ఇవ్వడం మీద స్పందించారు.
Advertisement
ఎందుకు ఇవ్వట్లేదు చెప్పారు. శ్రీజ పెళ్ళికి సంబంధించి వార్తలు ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉంటాయి. తొలిసారి ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకుంది ఒక పాప పుట్టాక అతనికి దూరమైపోయింది భర్తతో విడాకులు తీసుకుని తల్లిదండ్రులు చెంతకి చేరింది. కూతురు పెంచుకుంటూ లైఫ్ లో ముందుకెళ్తోంది. కళ్యాణ్ దేవ్ శ్రీజ కి రెండో పెళ్లి జరిగింది. వీరికి ఒక పాప పుట్టింది కళ్యాణ్ దేవ్ కూడా పలు సినిమాల్లో నటించారు. రెండో పెళ్లి తర్వాత ఆమె లైఫ్ సెట్ అయింది అని అంతా అనుకున్నారు.
Advertisement
Also read:
Also read:
మనస్పర్ధలు కారణంగా అతని కి దూరమైంది. శ్రీజ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితోనే ఉంటోంది. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించకపోయిన విడిగానే ఉంటున్నారు. భర్తకు విడాకులు ఇవ్వాలని ఉంది కానీ ప్రేమ ఉంటే విడాకులు ఇవ్వద్దని భర్తని కోరినట్లు ది యాంగ్రీ తెరిపిస్తున్న అకౌంట్ కి ప్రశ్న పంపింది. సమాధానంగా ఆయనతో ఉంటే హ్యాపీగా ఉంటారా లేదా అనే ప్రశ్న మిమ్మల్ని మీరు అడగాలి అని చెప్పారు దాన్ని బట్టి మీరే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!