Advertisement
పెళ్ళికి ముందు రోజు కొన్ని తప్పులు చేయకూడదు. పెళ్లికి ముందు రోజు కొన్ని తప్పులు చేయడం వలన ఈ సమస్యలు వస్తాయి. మరి పెళ్లికి ముందు ఏమేం చేయకూడదు అనేది ఇప్పుడు చూద్దాం. పెళ్లికి ముందు ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు. పెళ్లికి ముందు అతిగా జీవిత భాగస్వామితో మాట్లాడకూడదు. ఒక్కోసారి సమస్యలు వస్తాయి లేదంటే పెళ్లి రద్దు అవ్వడం వంటివి జరిగితే డిసప్పాయింట్ అవ్వాల్సి ఉంటుంది. పెళ్లికి ముందు రోజు మద్యం తీసుకోకూడదు. చాలా మంది ఈ రోజుల్లో మద్యానికి ఎడిక్ట్ అయిపోతున్నారు.
Advertisement
పెళ్లికి ముందు రోజు మద్యం తాగడం వలన పెళ్లి రద్దు అయ్యే ప్రమాదం కూడా ఉంది తాజాగా ఒక వరుడు అధిక మద్యం తాగి పెళ్లికి వచ్చాడు. పెళ్లికూతురు వివాహాన్ని రద్దు చేసుకోవాలని కోరింది ఇక పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. పెళ్లి రద్దు అయితే భవిష్యత్తులో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మాజీ ప్రేయసి లేదా ప్రియుడుతో సమావేశం కూడా ప్రమాదకరం పెళ్లికి ముందు రోజు మాజీ ప్రియుడు లేదా ప్రయత్ని కలవడం వంటివి మంచిది కాదు.
Advertisement
Also read:
దీని వలన పెళ్లి క్యాన్సిల్ అయిపోవచ్చు అని గుర్తుపెట్టుకోండి. పెళ్లికి ముందు రోజు ఎక్కువ ఒత్తిడికి గురవ్వద్దు. ఖాళీ కడుపుతో ఉండొద్దు. ఆకలి వెయ్యకపోయినా ఏదో ఒకటి తింటూ ఉండండి. ఒత్తిడి లేకుండా చూసుకోండి. అలానే పెళ్లిలో కొన్ని ఆచారాలు వ్యవహారాలు అందరికీ ఇబ్బందిగా ఉంటాయి. ఒకవేళ అలా ఇబ్బందులు వచ్చినా కూడా చెప్పకండి ఇలా ఈ జాగ్రత్తలు తీసుకుంటే పెళ్లి హాయిగా ప్రశాంతంగా పూర్తి అయిపోతుంది ఏ గొడవలు ఉండవు ఇలాంటి ఇబ్బందులు రావు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!