Advertisement
ప్రతి ఒక్కరూ ప్రేమలో పడడం కామన్. ప్రేమలో ఎంతకైనా తెగిస్తూ అంటారు. ఇదే టైంలో ఒకరు సారి చావు దెబ్బలు తినడానికి కూడా కారణం అవుతుంది. ప్రియురాలిని దక్కించుకోవడానికి కొంతమంది యువకులు సాహసం చేసి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నారు. ప్రియురాలు పిలిచిందని వెళ్లి రక్తం వచ్చేలా దెబ్బలు తిన్నారు. చావు అంచులు దాకా వెళ్లి ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఇక అసలు ఏమైందనే విషయానికి వచ్చేస్తే.. హైదరాబాద్ లోని పాతబస్తీ బండ్లగూడ పోలీస్ స్టేషన్ పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం సెల్ఫీ వీడియో దాని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో పాటుగా పోలీసులకి కూడా పంపించాడు.
Advertisement
Advertisement
ప్రమాదంలో ఉన్నానని చెప్పి తను తిన్న గాయాలని చూపించాడు. టెక్నాలజీని ఉపయోగించి యువకుడు అడ్రస్ ని కనుక్కొని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు ఆ యువకుడు పోలీసులు చెప్పిన వివరాలు ప్రకారం ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నేను ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరని చెప్పి ఇంటికి రమ్మని పిలిచిందని అన్నాడు. దీంతో ఎంతో సంతోషంగా ప్రియురాలు దగ్గరికి ప్రియుడు వెళ్ళాడు. ఆమెతో కాస్త సరదాగా ఉన్న టైంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతని మీద దాడి చేశాడు.
ఆ దెబ్బలు తట్టుకోలేక కేకలు పెట్టాడు. చివరికి తప్పించుకుని ఆ ఇంట్లో ఒక గదిలోకి వెళ్లి దాక్కున్నాడు. సెల్ఫీ వీడియో తీసి పంపించాడు. దాడి చేసిన వాళ్ల మీద చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు ఇది చూసిన వాళ్ళందరూ ప్రియురాలు పిలిచిందని వెనక ముందు చూసుకోకుండా వెళ్తే ఇలానే ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!