Advertisement
రోల్స్ రాయిస్ లిమిటెడ్ ఖరీదైన కార్లు మరియు విమాన ఇంజన్ల తయారీ సంస్థ. చార్లెస్ స్టేవర్ట్ రోల్స్ మరియు ఫ్రేడరిక్ హెన్రీ రైస్ ఇద్దరూ 1906లో రోల్స్ రాయిస్ సంస్థను స్థాపించారు. ఇలాంటి మరిన్ని నిజాలు నేటి కథనంలో చూద్దాం రండి.రోల్స్ రాయిస్ సంస్థ ఘోస్ట్ కార్ల తయారీకి ప్రసిద్ధిగాంచిందని తెలిసిందే, కానీ నిజానికి ఇది విమానాలలో ఉపయోగించే ఇంజన్ లను కూడా తయారు చేస్తోంది. 1906 లో ప్రాణం పోసుకున్న రోల్స్ రాయిస్ అదే సంవత్సరంలో ఉత్తమ మొదటి కారు సిల్వర్ ఘోస్ట్ ను ఆవిష్కరించింది. తర్వాత ఈ కారు రికార్డ్ బ్రేక్ చేస్తూ నాన్ స్టాప్ గా 24,000 కిలోమీటర్లు తిరిగింది. ఇంగ్లాండ్ ప్రభుత్వం 1971లో రోల్స్ రాయిస్ జాతీయం చేయబడింది.
Advertisement
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!
రెండేళ్ల అనంతరం రోల్స్ రాయిస్ సంస్థ నుండి రోల్స్ రాయిస్ మోటార్స్ వేరుపడగా, రోల్స్ రాయిస్ లిమిటెడ్ అలాగే జాతీయ సంస్థగా నిలబడి 1987లో ప్రైవేటీకరణ గావించబడింది. రోల్స్ రాయిస్ మోటార్స్ తొలినాళ్ల నుండి ఇప్పటివరకు ఉత్పత్తి చేసిన మొత్తం కార్లలో 65% వరకు రోడ్లమీద తిరుగుతూనే ఉన్నాయి. ప్రసిద్ధ రోల్స్ రాయిస్ మోటార్స్ ను 1980 లో బ్రిటిష్ కు చెందిన కాంగ్లో మేరేటు వికర్స్ స్వాధీన పరుచుకుంది. ఆ తర్వాత 1988లో బిఎండబ్ల్యు కొనుగోలు చేసింది. బిఎండబ్ల్యూ ఆఫర్ ను తలదన్నే రీతిలో రోల్స్ రాయిస్ ను కొనుగోలు చేసేందుకు వోక్స్ వ్యాగన్ ముందుకొచ్చింది. అయితే అప్పటికే బిఎండబ్ల్యూ తో ఉమ్మడి భాగస్వామ్యంలో ఉన్నందుకు బిఎండబ్ల్యూ చెంతకే చేరింది. తర్వాత కాలంలో ఇంగ్లాండులోని గుడ్ వుడ్ ప్రాంతంలో రోల్స్ రాయిస్ ఫ్యాక్టరీని నిర్మించింది.
#రోల్స్ రాయిస్ కార్ల గురించి వివరాలు
Advertisement
2003 లో రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారు ప్రపంచానికి పరిచయమయ్యింది. బిఎండబ్ల్యూ భాగస్వామ్యంతో రోల్స్ రాయిస్ అభివృద్ధి చేసిన మొదటి కొత్త జనరేషన్ కారు ఇది. దీనిని సుమారుగా 44,000 రంగుల్లో ఎంచుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి ప్రాంతం కారు కూడా జర్మనీలో ప్రాణం పోసుకుంటుంది. ఒక్కో ఫాంటమ్ కారులో మొత్తం 200 అల్యూమినియం సెక్షన్లు మరియు 300 లకు పైగా అల్లాయ్ విడిభాగాలు ఉంటాయి. వీటన్నింటినీ చేతితో వెల్డింగ్ చేస్తారు. ఒక్కో ఫాంటం కారు తయారీకి రెండు నెలల సమయం తీసుకుంటుంది.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారులో v12 ఇంజన్ కలదు. ఇది కేవలం 5.9 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. రోల్స్ రాయిస్ కార్ల ముందు భాగంలో శిల లాంటి ఆకారంలో ఉన్న ఆర్నమెంట్ అందించేది. దీనిని 1911 నుండి అందివ్వడం ప్రారంభించింది. ఫ్రంట్ గ్రిల్ లో అందించిన మెకానిజం ద్వారా ఇది రిమోట్ కంట్రోల్ లేదంటే ప్రమాదం జరిగినప్పుడు ఆటోమెటిక్ గా విచ్చుకుంటుంది. ప్రతి ఫాంటమ్ కారులో టేఫ్లాన్ కోటింగ్ గల గొడుగులు ఉంటాయి. టచ్ బటన్ నువ్వు ప్రెస్ చేయడం ద్వారా డోర్లలో అందించిన గొడుగులు బయటకు విచ్చుకుంటాయి. ప్రతి ఫాంటమ్ కారు ఇంటీరియర్ లోని పైభాగం (ఆఫ్ హోల్ స్ట్రే) 75 చదరపు మీటర్లు ఉంటుంది, దీనిని పూర్తిస్థాయిలో నిర్మించడానికి 17 రోజుల సమయం పడుతుంది.
రోల్స్ రాయిస్ ఫాంటమ్ VIII ఇందులో ఒక ఇంజిన్ ఉంది 6.75 లీటర్ V12 పెట్రోల్ ఇంజన్ ఇస్తుంది 563 హార్స్పవర్. అక్కడ ఒక 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ కారు ఉపగ్రహ సాయంతో టెక్నాలజీతో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ద్వారా కుడి గేర్ ఉంది ఉండేలా ఇది. త్వరణం 0-100 kmph కేవలం సాధ్యమవుతుంది 5.2 పైన వేగంతో సెకన్లు 250 kmph. దీని ఖరీదు సుమారు $ 12.8 మిలియన్ల ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా నిలిచింది.
Read Also : ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారింది?