• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Satyabhama Review: సత్యభామతో కాజల్ హిట్ కొట్టిందా..?

Satyabhama Review: సత్యభామతో కాజల్ హిట్ కొట్టిందా..?

Published on June 7, 2024 by ajay raj

Advertisement

Satyabhama Review: సత్యభామ సినిమాకు బాబీ తిక్క మరియు శ్రీనివాస్ రావు తక్కలపెల్లి నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాకు సుమన్ చిక్కాల దర్శకత్వం వహించగా…విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందించారు.
సంగీతాన్ని శ్రీ చరణ్ పాకాల అందించారు. కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్ష వర్ధన్, రవివర్మ తదితరులు నటించారు. ఇక ఈ సినిమా కథ రివ్యూ రేటింగ్ చూద్దాం.

Advertisement

సినిమా: సత్యభామ
దర్శకత్వం: సుమన్ చిక్కాల
నిర్మాత: బాబీ తిక్క, శ్రీనివాస్ రావు తక్కలపెల్లి
నటీ నటులు: కాజల్ అగర్వాల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్ష వర్ధన్, రవివర్మ తదితరులు
సినిమాటోగ్రఫీ: విష్ణు బేసి
సంగీతం: శ్రీ చరణ్ పాకాల

కథ మరియు వివరణ:

సత్యభామ సినిమా లేడీ ఓరియంటెడ్ స్టోరీ. ఈ సినిమాలో కాజల్ ఒక పోలీస్ ఆఫీసర్ గా పాత్ర లో కనబడతారు. అయితే కాజల్ పాత్ర పేరు సత్యభామ. ప్రతి పోలీస్ ఆఫీసర్ జర్నీలో ఎంతో స్పెషల్ కేసు అనేది ఒకటి ఉండడం సహజం అదేవిధంగా ఈ కథలో సత్యభామ ఒక కేసును పర్సనల్ గా తీసుకోవడం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత కాజల్ మంచి కథను ఎంపిక చేసుకున్నాను అని చెప్పడం జరిగింది. లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడం చాలా కష్టం అని చెప్పవచ్చు, దానికి చాలా ధైర్యం కావాలి. అయితే కాజల్ కథ విన్నాక ఎంతో నమ్మకంతో దీనిని పూర్తిచేసారు.

ఈ కథలో కాజల్ తప్పిపోయిన వ్యక్తి కేసును పరిశోధిస్తుంది, దానిలో భాగంగా ఎంతో న్యాయపరంగా తన బాధ్యతను పూర్తి చేయాలని అనుకుంటుంది. ఇక కథ విషయానికి వస్తే.. సత్యభామ (కాజల్ అగర్వాల్) షీ టీంలో ఏసీబీ స్థాయిలో పనిచేస్తారు. ఆమె సైలెంట్ గా ఉంటూ నేరస్తుల దగ్గర నుండి నిజాలు తెలుసుకోవడానికి ఎంతో ప్లాన్ చేసుకుని వాళ్ళ చేత నిజాలను కక్కిస్తారు. ఆడవాళ్లకు ఏ ఇబ్బందులు కలగకూడదని ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఉంటారు. రచయిత అయిన అమరేందర్ ని పెళ్లి చేసుకుంటుంది. వ్యక్తిగత జీవితం కంటే కూడా డ్యూటీకి ప్రాధాన్యతను ఇస్తుంది.

Advertisement

Also read:

  • శ్రీదేవితో ఉన్న ఈ ముగ్గురు స్టార్ హీరోయిన్స్ మీకు తెలుసా..?

 

ఒకరోజు హసీనా అనే ఆవిడ సత్యభామ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తారు. సత్యభామ భయం లేదు నేను ఉన్నాను అని చెబుతారు. హసీనా భర్త తనను హత్య చేస్తాడు ఇక అతను చూసి చలించిపోయిన సత్యభామ అతని కోసం వెతుకుతుంది. హసీనా మరణం వెనుక సత్యభామ వైల్డ్ గా ఎందుకు రెస్పాండ్ అవుతుంది..? హసీనాకు ఆమెకు లింక్ ఏంటి..? ఇవి తెలియాలంటే సినిమా చూడాలి. డైరెక్టర్ తీసుకున్న కథలో కొత్తదనం లేదు. కాజల్ క్యారెక్టర్ ని వైల్డ్ గా ఎస్టాబ్లిష్ చేశారు. పైగా క్యారెక్టర్రైజేషన్ చాలా దాకా పక్కదారి పడుతూ ఉంది. ఆమె పాత్ర ఎలా ఉంటుందని సినిమాలో ఎస్టాబ్లిష్ చేశారో అలాంటి క్యారెక్టర్ని కాకుండా ఇంకోటి చూపించినట్టు వుంది. దీనితో ప్రేక్షకుడు ట్రావెల్ అవ్వలేడు. సినిమా స్క్రీన్ ప్లే పరంగా ఒకే. కాజల్ అగర్వాల్ తన నటనతో బానే మెప్పించారు. మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. సినిమాటోగ్రఫీ పర్లేదు.

Also read:

  •  బాయ్స్ సినిమాలో నటించిన వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా..?

 

ప్లస్ పాయింట్స్:

కాజల్ అగర్వాల్
ట్విస్టులు

మైనస్ పాయింట్లు:

రొటీన్ కథ
బోరింగ్ సీన్స్

రేటింగ్:  2.25/5

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

సినిమాల్లోకి రాకముందు రామ్ చరణ్ ఎలా ఉండేవాడో తెలుసా ? యాక్టింగ్ స్కూల్ లో చరణ్, శ్రీయ ల వీడియో ! మెగాస్టార్ చిరంజీవికి ఒక అభిమాని ఓపెన్ లెటర్ ఆయన మాటల్లో నిజం ఉందా ? ఇది కరెక్ట్ కదా ? telugu-star-herosTollywood Star Hero’s: మన 6 స్టార్ హీరోలు డెబ్యూట్ అవ్వాల్సిన సినిమాలు కానీ ! కానీ మిస్ అయ్యారు ! martin luther king movie in TeluguMartin Luther King Movie Review in Telugu: మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ కథ, రివ్యూ & రేటింగ్..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd