• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » రామోజీరావు చేసిన మొదటి ఉద్యోగం ఏమిటో తెలుసా..?

రామోజీరావు చేసిన మొదటి ఉద్యోగం ఏమిటో తెలుసా..?

Published on June 8, 2024 by ajay raj

Advertisement

రామోజీరావు మరణం తీరని లోటు, శ్రీ వైష్ణవ కుటుంబ నేపథ్యంలో పుట్టడం వలన తల్లి చాలా భక్తిపరురాలు అవడంతో చిన్నతనంలో రామోజీరావుకి భక్తి సుచి శుభ్రత అలవాటయింది. ఈయన గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ లో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రామోజీరావు పేరు జనాల్లోకి ఎంతలా వెళ్లిందంటే ఆయన గురించి తెలియని వారు అసలు ఉండరు. ప్రింట్ మీడియాలో నూతన ఒరవడి సృష్టించిన ఈయన సినిమా రంగంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

Advertisement

అంతేకాక అద్భుతంగా రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు ఇవన్నీ మనందరికీ తెలుసు. అయితే తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి అవి కూడా చూద్దాం.. రామోజీరావు తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు. ఆయన అసలు పేరు రామయ్య ఆ పేరు నచ్చక ఆయన పేరుని రామోజీరావుగా ఆయనే మార్చుకున్నారు. కృష్ణాజిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 18న ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. తాత రామయ్య కుటుంబంతో కలిసి పేరుశేపల్లి నుండి పెదపారుపూడి కి వలస వచ్చారు. తాత మరణించిన 13 రోజులు ఒక ఆయన పుట్టారు కనుక ఆయన జ్ఞాపకం రామయ్య అని పేరు పెట్టారు.

Advertisement

Also read:

ఓడినా కేంద్రంలో వైసీపీ కీలకమే..?

చదువు పూర్తయిన తర్వాత ఢిల్లీలో ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో ఆర్టిస్ట్ గా ఉద్యోగం చేశారు 1962లో హైదరాబాద్ తిరిగి వచ్చి పత్రికా రంగం వైపు దృష్టిసారించారు. ఈనాడు పత్రిక స్థాపించడానికి ముందు ఎన్నో వ్యాపారాలు చేశారు. వ్యాపార రంగంలో సుదీర్ఘ ప్రస్థానం కొనసాగించారు ఉషా కిరణ్ మూవీస్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను తరికెక్కించారు ఎంతోమంది నూతన నటించిన నటీనటుల్ని పరిచయం చేశారు హైదరాబాద్లో హాలీవుడ్ తరహాలో ఫిలిం సిటీ నిర్మించాలని రామోజీ ఫిలిం సిటీ ని నిర్మించారు.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసమే ఇవి చూడండి!

 

Related posts:

మిర్చి సినిమా “డార్లింగే” పాటలో అనుష్క పక్కన డాన్స్ చేసిన ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరో గుర్తుపట్టారా..? santosham-movie-child-artistSantosham Movie Child Artist: ‘సంతోషం’ సినిమా లో క్యూట్ గా నటించిన ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడంటే ? పవన్ ఫాన్స్ ని భలే వెన్నుపోటు పొడిచావ్ బండ్ల అన్న..! శ్రీలీల ఫొటోస్Heroine SriLeela: శ్రీలీల నందమూరి ఇంటి కోడలు కాబోతోందా? వైరల్ అవుతున్న ఫోటో..!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd