Advertisement
పన్ను చెల్లించే వాళ్ళు ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే సమయం వచ్చింది. అవగాహన లేకుండా ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం లేదంటే నిపుణుల ప్రమేయం లేకుండా ఐటి రిటర్న్స్ ఫైల్ చేయడం కష్టం. చాలా మంది ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఐటి రిటర్న్స్ ఎటువంటి పొరపాట్లు లేకుండా దాఖలు చేస్తూ ఉంటారు కొంతమంది మాత్రం గడువు తేదీ దగ్గర పడే కొద్ది కంగారు పడుతుంటారు. కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. మొదటిసారి ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి.
Advertisement
- ఐటీ రిటర్న్స్ ని గడువు తేదీలోగా పూర్తి చేయాలి లేదంటే 1000 నుండి 5000 వరకు పెనాల్టీ పడుతుందని గుర్తుపెట్టుకోండి.
- ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జూలై 31 వరకు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని ఐటి రిటర్న్స్ లో చూపించరు. వడ్డీ కమిషన్ వంటి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఫైల్ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. వీటిని కూడా ఫైల్ చేయాలి.
- పన్ను మినహాయింపు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం వివిధ పెట్టుబడి పథకంలో పెట్టుబడి పెడితే కనీసం పెట్టారంటే లక్ష యాభై వేలు వరకు మినహాయింపు ఉంటుంది.
Also read:
Advertisement
Also read:
- ఐటిఆర్ ఈ వెరిఫై ఐటి రిటర్న్స్ ఫైల్ చేసిన తర్వాత టాక్స్ పేర్లు దృవీకరించాలి. అయితే రిటర్న్స్ ఫైల్ చేసినట్లు అప్పుడే అవుతుంది. ఐటీ రిటర్న్స్ అప్లోడ్ చేసిన 30 రోజుల్లోగా వెరిఫై చేయాలి.
- అలానే బ్యాంక్ ఖాతాలను ధృవీకరించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ఖాతా యాక్టివ్గా ఉందని ధ్రువీకరించడం అన్నమాట. అలానే 7 రకాల ఐటి ఫారంలను సిబిడిటీ నోటిఫికేషన్ టీడీఎస్ కంపెనీలు టీడీఎస్ పేరుతో జీతంలో కొంత అమౌంట్ ని డిడక్ట్ చేస్తాయి కొన్ని సందర్భాలలో ఇన్కమ్ టాక్స్ వద్ద ఉన్న వివరాలు మీ ఫారం 16 లో ఉన్న వివరాలు మ్యాచ్ అవ్వకపోవచ్చు. సో వీటిని మీరు పూర్తిగా పరిశీలించుకోవాలి ఏమైనా తేడా ఉంటే సంస్థ దృష్టికి తీసుకువెళ్లాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!