Advertisement
రాజకీయాల ఫలితాలు ఏకపక్షంగా సాగాయని చెప్పొచ్చు. గత ఎన్నికల్లో 151 సీట్లలో అధికారం లోకి వచ్చిన వైసీపీ ఈసారి ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేదు. టిడిపి జనసేన బిజెపి 164 సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వచ్చారు. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజా ఆగ్రహం తో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైపోయాయి. రాయలసీమ జిల్లా లో సైతం వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లో అభ్యర్థులందరూ కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Advertisement
పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఘన విజయాన్ని అందుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తాను పూర్తి జీతం తీసుకుంటారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కు ఎంత జీతం వస్తుంది అనే చర్చ మొదలైంది. ఇక ఈ విషయంలోకి వస్తే.. ఏపీ లో ఒక్కో ఎమ్మెల్యేకు నియోజకవర్గ ఇతర అలవెన్స్ అన్ని కలుపుకొని 3.35 లక్షలు జీతం వస్తుంది.
Advertisement
Also read;
Also read:
ఈ లెక్కన పిఠాపురం నుండి MLA గా గెలిచినా పవన్ కళ్యాణ్ కి కూడా అదే జీతం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దేశం లో అత్యధికంగా తెలంగాణ ఎమ్మెల్యేలు మాత్రం నాలుగు లక్షల జీతం అందుకుంటున్నారు. అయితే ఇప్పుడు గెలిచిన పవన్ కళ్యాణ్ కి నియోజకవర్గ ఇతర అలవెన్స్ అన్ని కలుపుకొని 3.35 లక్షలు జీతం వస్తుంది అని అంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!