Advertisement
ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ తొలి సమావేశాలు 21వ తేదీన ప్రారంభం కాబోతున్నాయి ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం స్పీకర్ ఎన్నికల కోసం రెండు రోజులపాటు సమావేశం జరగనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా స్పీకర్ అనే పదం ఎక్కువగా వినపడుతోంది. అసలు ప్రొటెక్షన్ స్పీకర్ ఎవరు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఎమ్మెల్యేలు అందరితో పాటు ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయించబోతున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో రాష్ట్రపతి రాష్ట్రాల్లో గవర్నర్ రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తారు. ఎంపీలతో రాష్ట్రపతి లేదా వాళ్ళచే నియమితులైన ప్రతినిధి ఎమ్మెల్యేలతో గవర్నర్ లేదా వారితో నియమితులైన ప్రతినిధి ప్రమాణ స్వీకారం చేయించాలని నిబంధనలు ఉన్నాయి. దీంతో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్ ఎమ్మెల్యేల్లో ఒకరిని తన ప్రతినిధిగా నియమిస్తారు.
Advertisement
Advertisement
కొత్త శాసనసభకు స్పీకర్ ఎన్నిక జరిగే వరకు గవర్నర్ నియమించిన వ్యక్తి ఆ బాధ్యతలు తాత్కాలికంగా తీసుకుంటారు. రాజ్యాంగబద్ధంగా స్పీకర్ కి ఉండే అన్ని అధికారాలు ప్రొటెర్మ్ స్పీకర్ కి ఉండవు. పరిమితులకి లోబడి మాత్రమే తన విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రోటన్ స్పీకర్ ప్రస్తావన రాజ్యాంగంలో ఎక్కడ కూడా లేదు. రాజ్యాంగం ప్రకారం శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు విధిగా ప్రమాణం చేయాల్సి ఉంటుంది. గవర్నర్ లేదా వాళ్ళ చేనియమితులైన ప్రతినిధి ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించవచ్చని విసులుబాటు ఉంది. దీంతో గవర్నర్ తన ప్రతినిధిగా ఒకళ్ళని ఎంపిక చేస్తారు. వారు స్పీకర్ స్థానంలో తాత్కాలికంగా బాధ్యతలు తీసుకుంటారు. దీంతో వారిని ప్రొటెం స్పీకర్ గా పిలుస్తారు.
Also read:
అలాగే ప్రొటెర్మ్ స్పీకర్ అనే దానికి తాత్కాలిక లేదా ప్రస్తుతానికి అని అర్థం ఉంది. కొన్నిసార్లు గవర్నర్ తన విచక్షణ ఆధారంగా ప్రొటెం స్పీకర్ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చు. అయితే 16వ శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు సీనియర్ కాగా సీఎంగా ఉండడంతో అయిన తర్వాత స్థానంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఈయన ఏడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో టీడీపీ ఆయనను సిఫార్సు చేస్తుంది. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ చౌదరితో ప్రమాణ స్వీకారం చేస్తారు కొత్త స్పీకర్ ఎన్నిక అయ్యేదాకా అప్పుడు స్పీకర్ తన బాధ్యతలను కొనసాగిస్తారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!