• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » నాన్న ఎదగనివ్వలేదు: మంచు లక్ష్మి

నాన్న ఎదగనివ్వలేదు: మంచు లక్ష్మి

Published on June 22, 2024 by ajay raj

Advertisement

మంచు లక్ష్మి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. మంచు లక్ష్మి బాలీవుడ్ ని ఇండస్ట్రీని ఏలడానికి హైదరాబాద్ నుండి ముంబై కి వెళ్లారు. కానీ తన నిర్ణయానికి తండ్రి అడ్డుపడ్డారని అన్నారు. మిత్రుడు దగ్గుబాటి రానా వంటి పలువురు హైదరాబాద్ నుండి వెళ్లిపోవాలని సూచిస్తే తన తండ్రి మాత్రం బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో చేరకుండా చూడాలని అనుకున్నారట. మంచు లక్ష్మి తనని తాను పితృస్వమ్య బాధితురాలుగా చెప్పుకొచ్చారు. దక్షిణదిలోని పురుషులు ఆలోచన విధానం గురించి మాట్లాడారు. సౌత్లో పురుష హీరోల సోదరీమణులు లేదా కుమార్తెలు నటిమణులు కావడం సరైనది కాదని మాలాంటి వారిని కాస్టింగ్ చేయడానికి అనుమతించరని అన్నారు.

Advertisement

ప్రకాష్ నన్ను సినిమాలకు పరిచయం చేశారు కానీ నాన్న అతని నాన్న ఈ ఆలోచనలను మా తలల నుండి తొలగించడానికి ప్రయత్నం చేశారని ఆమె అన్నారు. నా సోదరులు సులభంగా సేమ్ పొందగలిగితే నేను దానికోసం పోరాడాల్సి వచ్చిందని సౌత్ ఇండస్ట్రీలోనే కాదు దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇది ఉందని ఆమె అన్నారు.

Advertisement

Also read:

  • అమ్మయిలు జీన్స్ వేసుకుంటే.. ఎన్ని నష్టాల్లో తెలుసా..?

Also read:

  • ప్రొటెం స్పీకర్‌ను ఎందుకు ఎన్నుకుంటారు..?

మోహన్ బాబు కూతురు గా లక్ష్మీ ఇండస్ట్రీలోకి వచ్చారు కానీ ఆయన ఆమెను ఎదగనివ్వలేదట. లక్ష్మీ మంచు గత ఏడాది మోహన్లాల్ నటించిన మాన్స్టర్ చిత్రంలో నటించి మలయాళంలోకి రంగ ప్రవేశం చేశారు ఈమధ్య సినిమాల్లో పెద్దగా కనబడట్లేదు మొన్న ఓటీటీ లో వచ్చిన వెబ్ సిరీస్ లో మంచి లక్ష్మి కనపడి అందర్నీ ఆకట్టుకున్నారు ఆమె కూడా వచ్చినా అవకాశాలని సద్వినియోగం చేసుకుని స్క్రీన్ పై కనపడటానికి చూస్తున్నారు.

తెలుగు సినిమా వార్తలు కోసమే ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

మహానటి సావిత్రికి చివరి రోజుల్లో ANR, NTR సాయం చేయకపోవడానికి కారణం ఇదే..? శర్వానంద్ ఎంగేజ్మెంట్ లో ఈ ట్విస్ట్ గమనించలేదు గా సామి ! ఈ ట్విస్ట్ ఏంటి ? క్లారిటీ ఇచ్చేసారు ! పూరి జగన్నాధ్ పెళ్లి కి సహాయపడ్డ స్టార్ యాంకర్ ఎవరు ? polimera-2-reviewMaa oori Polimera 2 Review: మా ఊరి పొలిమేర 2 సినిమా తెలుగు రివ్యూ

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd