Advertisement
చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చిరంజీవి ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నారు. చిరంజీవిని చాలామంది ఆదర్శంగా తీసుకొని ఇండస్ట్రీలోకి కూడా వస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక వార్త వైరల్ అవుతోంది. ఇది ఎప్పుడో జరిగిపోయిన వార్త అయినప్పటికీ మరోసారి వెలుగులోకి వచ్చింది సీనియర్ నటుడు గిరిబాబు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తాను నేపోటీజం బాధితుడిని అని చెప్పారు. తెలుగు సినిమా స్వర్ణ యుగాన్ని చూసినా నటులు ఒక్కొక్కరూ ప్రేక్షకుల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. ఆ తరానికి ప్రతినిధిగా మిగిలిన కొందరిలో గిరిబాబు ఒకరు మారుమూల పల్లెటూర్లో ఈయన పుట్టారు. సినిమాలు మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు హీరోగా విలన్ గా హాస్యనటుడుగా రైటర్ గా నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నారు.
Advertisement
Advertisement
దాదాపు 600కు పైగా సినిమాలు నటించారు. ఈయన వారసులుగా రఘు బాబు, బోసు బాబు ఇండస్ట్రీలోకి వచ్చారు. బోసును హీరోగా చేయాలని అనుకున్నారు అప్పటికే దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు ఈయన తన కొడుకుని హీరోగా తీసుకురావాలనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి కొదమ సింహం వచ్చింది. అయితే ఆ సినిమా ఈ సినిమా కూడా కౌబాయ్ జోనర్స్ లో రావడం విశేషం. అయితే చిరంజీవి సినిమాను చూసిన వాళ్ళందరూ ఈ సినిమా పెద్దగా ఆడదని చెప్పారట. పైగా సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి సినిమా ఏ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు. ఇక ఈ సినిమా ఏ గుర్తింపు తెచ్చుకుంటుంది అని అడిగేవారట.
Also read:
అలానే సినిమా మంచిగా ఉన్నా కూడా ఫ్లాప్ టాప్ ని సొంతం చేసుకుంది. ఇంద్రజిత్ ని కొనడానికి బయ్యర్లు కూడా ముందుకు రాలేదు. సరిగ్గా ఇద్దరూ సినిమా రోజే కొదమసింహాన్ని రిలీజ్ చేశారు మెగాస్టార్ సినిమా ఏ నష్టపోతే మీ సినిమాని ఎవరు కొంటారని అడిగేవారట రెండు నెలల తర్వాత సినిమా చేస్తే ఇంద్రజిత్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని అయినప్పటికీ ఫ్లాప్ అని ప్రచారం చేశారని ఆయన అన్నారు. చిన్నవాళ్ళను పెద్దవాళ్ళు తొక్కడం ఎప్పుడు ఎక్కడైనా ఉంటుందని తనకంటే బాగా నష్టపోయిన ఎంతో మంది ఇండస్ట్రీలో ఉన్నారని ఆయన అన్నారు.