Advertisement
T20 వరల్డ్ కప్ 2024 లో భాగంగా ఆఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ మ్యాచ్ ప్రేక్షకులకి ఫుల్లుగా కిక్ ఇచ్చింది. చివరి బంతి దాకా నరాలు తెగ ఉత్కంఠతో కొనసాగిన ఈ పోరులో చివరికి ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో ఆఫ్గాన్ విజయాన్ని అందుకుంది. దీంతో తొలిసారి ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్ లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్లో ఆఫ్గన్ ఆల్రౌండర్ గుల్బర్ చేసిన యాక్టింగ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఐసీసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్లో తొలిత బ్యాటింగ్ చేసిన 2 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 115 పరుగులు స్కోర్ చేసింది. బంగ్లాదేశ్ 11.4 ఓవర్లలో 81/7 స్కోర్ తో ఉంది.
Advertisement
అప్పుడు వర్షం మొదలైంది ఈ టైం కు ఆఫ్గాన్ డక్ వర్త్ లూయిస్ ప్రకారం రెండు పరుగులు ముందుంది. మ్యాచ్ రద్దయితే రెండు పరుగులు తేడాతో గెలుస్తుంది అప్పుడే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. కానీ ఆ ఓవర్ ని ఫినిష్ చేయాలని ఎంపైర్లు భావించారు ఓవర్లో నాలుగు బంతులు వేసి నూర్ అహ్మద్ ని ఓవర్ పూర్తి చేయాల్సిందిగా అంపైర్లు ఆదేశించారు రెండు బంతుల్లో బంగ్లా ఫోర్ కొడితే లూయిస్ ప్రకారం రెండు పరుగులు తేడాతో బంగ్లాదేశ్ విజయాన్ని సాధిస్తుంది.
Advertisement
Also read:
అది తెలిసిన ఆఫ్గాన్ కోచ్ జొనాదన్ ట్రాట్ ఆలస్యం చేయాలని భావించి డౌన్ డౌన్ అని సింబల్ ఇచ్చారు. ఇది చూసి ఒక్కసారిగా గుల్ బాదిన్ నైబ్ కింద పడిపోయాడు కండరాలు పట్టేసాయి అని నొప్పితో విలువిల్లాడిపోయినట్లు వెంటనే చికిత్స అందిస్తూ ఉండడం వర్షం ఒక్కసారిగా పెరిగిపోవడం ఇక్కడ దాకా బానే ఉంది. ఇది జరిగిన పది నిమిషాలకే బౌలింగ్ చేశాడు. దాంతో అతను చీటింగ్ చేశాడని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఈ విషయంపై ఐసీసీ సీరియస్ గా ఉందని వార్తలు వస్తున్నాయి.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!