Advertisement
ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకేక్కిన కల్కి 2898 AD సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది. మల్టీప్లెక్స్ లో ఈ సినిమాకు టికెట్లు దొరకడం కష్టమవుతుంది. ఎక్కువ సంఖ్యలో అతిధి పాత్రలు ఈ సినిమాకు ఇంకా ప్లస్ అయ్యాయి. సైంటిఫిక్ సెక్షన్ ఈ సినిమా ఫ్యాన్స్ తో పాటుగా సాధారణ అభిమానుల్ని కూడా మెప్పిస్తుంది. ప్రభాస్ కి నాగ్ అశ్విన్ తోడు కావడంతో సినిమా భారీ హిట్ అయింది. మూడు గంటల నుండి ఎక్కిన నిడివి తో తెరకెక్కిన అస్సలు బోర్ కొట్టడం లేదట.
Advertisement
ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ ఏంటంటే…? ఫస్ట్ హాఫ్ ని మించి సెకండ్ హాఫ్ ఉండడం అలానే ఈ సినిమాలో కృష్ణుడి పాత్ర ఉన్న ఆ పాత్రకు సంబంధించిన నటుడు ఫేస్ రివిల్ కాకుండా జాగ్రత్తపడ్డారు. కృష్ణుడు పాత్రకి డబ్బింగ్ చెప్పింది మాత్రం ప్రముఖ నటుడు అర్జున్ దాస్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల ద్వారా ప్రశంసలు అందుకున్నారు.
Advertisement
Also read:
నటుడు తన వాయిస్ తో అందరినీ ఆకట్టుకున్నారు. కృష్ణుడు పాత్రకు సంబంధించిన డైలాగులను ఆయన పలికించాలని చెప్పొచ్చు. ప్రమోషన్స్ ను మరింత పెంచాల్సిన అవసరం అయితే ఉంది. ఫస్ట్ వీకెండ్ తర్వాత కూడా కల్కి అదరగొట్టేలా కనపడుతుంది. ఈ సినిమాకు ఇతర భాషల్లో కలెక్షన్స్ బానే వచ్చేటట్టు కనబడుతుంది. మరి ఈ విషయాలు తెలియాల్సి వుంది.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!