Advertisement
దర్శక వీరుడు రాజమౌళి తెర మీదకు తీసుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా పెద్ద హిట్ అందుకుంది. ఈ సినిమాలో హీరోలుగా రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ కంటే ముందు హీరోలుగా రాజమౌళి కొందరిని అనుకున్నారట. మరి రాజమౌళి ముందు హీరోలుగా ఎవరిని అనుకున్నారు అనేది చూద్దాం… ఈ స్టోరీ రాసుకునేటప్పుడు ఈ పాత్రల కోసం పలువురిని అనుకున్నారు. రాజమౌళి వాళ్లనే ఊహించుకుని కథను రాశారట రాజమౌళి ఎప్పుడైనా ఎవరైనా హీరోలని హీరోలుగా అనుకుని కథను రాసి అవ్వకపోతే ఆ కథని వదిలేస్తారు.
Advertisement
ఈ విషయాన్ని రాజమౌళి చాలా సార్లు చెప్పారు. ఆర్ఆర్ఆర్ విషయంలో అలా జరగలేదు. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ స్వయంగా చెప్పారు. ఆయన ముందు కథ రాసుకునేటప్పుడు రజనీకాంత్ అర్జున్ లను హీరోలుగా అనుకున్నారట. కానీ అది జరగలేదట. అలానే ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోలుగా సూర్య, కార్తీక్ అయితే సూపర్ హిట్ అవుతుందని అనుకున్నారట.
Advertisement
Also read:
కానీ అది కూడా జరగలేదు. ఆఖరికి రామ్ చరణ్ ఎన్టీఆర్ లను రాజమౌళి ఎంచుకున్నారు. వీళ్ళు ఇద్దరిని ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ మధ్య ఉన్న స్నేహం. ఇలా ఫైనల్ గా వీళ్ళతో సినిమాను తీశారు. రాజమౌళి సినిమా సూపర్ హిట్ అయింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా గురించి మాట్లాడుకునే అంత చక్కగా సినిమా ఉంది. తెలుగు సినిమాకు ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. 100 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి తెలుగు సినిమాకు ఆస్కార్ అవార్డు వచ్చింది. సినిమా రంగంలోనే అత్యున్నత పురస్కారం కావడం తో యావత్ దేశమంతా కూడా గర్వపడుతోంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!