Advertisement
రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇండియా ఏడు పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ ని గెల్చుకుంది. అయితే ఈ చారిత్రక చారిత్రాత్మక విజయం కోసం భారత అభిమానులంతా గత 11 ఏళ్లుగా కూడా చూస్తున్నారు. ఈ కలను నెరవేర్చుకుని కోట్లాది భారతీయులకు ఆనందాన్ని ఇచ్చింది. వెస్టిండీస్ లోని బ్రిడ్జి టౌన్ లో జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 176/7 స్కోర్ చేయగా దక్షిణాఫ్రికా జట్టు మొత్తం ఆడి 169/8 స్కోర్ చేయగలిగింది.
Advertisement
ఏదేమైనా భారత అభిమానులకు బాడ్ న్యూస్ బ్యాట్స్మెన్ కు విరాట్ కోహ్లీ అంతో జాతీయ T20 ఫార్మేట్ కి వీడ్కోలు పలికారు. ఈ ఫార్మేట్ లో యువ ఆటగాళ్లకు అవకాశం కలిపి తీసుకువెళ్లాలని కోహ్లీ కోరారు అయితే వన్డే టెస్ట్ సాగుతుంది టీ20 నుండి తప్పుకోవడంతో భారత జట్టులో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగల ముగ్గురు ఆటగాళ్ల గురించి చూద్దాం.
గిల్:
Advertisement
ఇటువంటి జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలడు 24 ఏళ్ల యువ బ్యాట్స్మెన్ స్ట్రెంత్ కి లోటు లేదు. మూడో నెంబర్ లో ఆడుతున్న గిల్ రికార్డు కూడా చాలా బాగుంది. ఓపెనింగ్ కూడా చేయగలడు.
రుతురాజ్ గైక్వాడ్:
భారత్ తరపున ఇప్పటిదాకా 19 T20 మ్యాచ్లలో ఆడాడు 35.71 సగటు 500 పరుగులు చేశాడు గైక్వాడ్ కి అవకాశం వచ్చినప్పుడల్లా సద్వినియోగం చేసుకుంటూ ఉన్నాడు.
సంజు సాంసన్:
Also read:
విరాట్ కోహ్లీ స్థానంలో వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ కూడా టీమిండిలోకి తీసుకునే అవకాశం ఉంది కొంత కారణంగా చోటు దక్కలేదు. ఇప్పుడు కోహ్లీ తప్పుకున్నాడు కాబట్టి జట్టులోకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!