Advertisement
ఇప్పుడు అందరూ కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. సినిమా భారీ వసూళ్లను రాబట్టింది. కల్కిలో కృష్ణుడిగా ఒకరు నటించారు అలానే కల్కిలో కృష్ణుడు అలానే ఉండాలని ముందే ఫిక్స్ అయ్యారట. దానికి సంబంధించిన విషయాలను ఇప్పుడు చూద్దాం సినిమాలో ప్రధాన పాత్రధారులు కంటే అతిధి పాత్రధారులే ఎక్కువ సినిమాలో ప్రతి అరగంటకు ఒకరు అన్నట్లుగా ఏదో ఒక స్పెషల్ క్యారెక్టర్ వచ్చారు. కొంతమంది వచ్చారని ప్రేక్షకులకు తెలియలేదు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు అందరూ కృష్ణుడు పాత్ర మీద ఫోకస్ పెట్టారు.
Advertisement
కృష్ణుడు పాత్రని ఎందుకు అలా పెట్టారు ఫేస్ ఎందుకు రిలీజ్ చేయలేదు..? సినిమాలో కృష్ణుడు పాత్రలో నటించిన నటుడు తమిళ నటుడు అని తెలుస్తోంది. ఇప్పుడు ఆ పాత్ర ఫేస్ ఎందుకు క్లియర్ గా చూపించలేదు అనే దాని గురించి చర్చ జరుగుతోంది. కొన్ని పుకార్లు కూడా ఈ సినిమా విషయంలో పుట్టుకొచ్చాయి. వాటిని బట్టి చూస్తే సరైన నటుడు లేక సినిమాలో కృష్ణుడు ముఖం చూపించలేదని తెలుస్తోంది. సినిమాలో కృష్ణుడు పాత్రకు ముందు ఎవరిని అనుకోలేదు అందుకే సినిమాలోని ఆ పాత్ర ముఖాన్ని రివిల్ చేయలేదని నిర్మాత చెప్పారని తెలుస్తోంది.
Advertisement
Also read:
అతిధి పాత్రలకు సరైన నటుడుని ఎంచుకున్న టీం కృష్ణుడు పాత్ర కోసం ఇంకో నటుడు దొరకడానికి డౌట్ వచ్చేలా చేస్తున్నారు. అంతేకాకుండా కృష్ణుడు అంటే నందమూరి తారక రామారావు అనే మాట అందరికీ గుర్తుస్తూ ఉంటుంది. ఎన్నో దశాబ్దాలుగా తెలుగు సినిమా జనాలు అలా నేను అనుకుంటున్నారు భవిష్యత్తులో కూడా అదే అనుకుంటారు ఆయన కృష్ణుడు పాత్రలో అంతలా జీవించేసారు మరి దీంతో ఆయనను మరిపించే నటుడు వెతకడం వృధా ప్రయాస అనుకుని కృష్ణుడి ఫేస్ ని రివిల్ చేయలేదో అని అంతా అంటున్నారు. మరి కారణం ఏంటో తెలియాల్సి ఉంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం చూడండి!