Advertisement
చాలా మంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎసిడిటీ తో కూడా చాలా మంది బాధ పడుతూ ఉంటారు . మీరు కూడా ఈ సమస్య తో బాధ పడుతున్నారా.? ఈ సమస్య నుండి బయటకు రావాలని చూస్తున్నారా..? అయితే ఇలా చేయడం మంచిది. అసిడిటీ సమస్య నుండి ఉపశమనం లభించాలంటే ఇలా చేస్తే సరిపోతుంది. ఇలా చేశారంటే ఇక మీదట ఆ బాధే ఉండదు. అసిడిటీతో బాధపడేవాళ్లు ఈ టిప్స్ ని ఫాలో అయ్యారంటే త్వరగా మీకు రిలీఫ్ కలుగుతుంది.
Advertisement
ఒక గ్లాసు నీటిలో బేకింగ్ సోడా వేసి తాగితే ఎసిడిటీ నుండి ఉపశమనం లభిస్తుంది. అలానే అల్లం టీ కూడా ఎంతో చక్కగా పని చేస్తుంది. యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు అల్లం లో అధికంగా ఉంటాయి. అల్లం అసిడిటీని తొలగిస్తుంది. ఇదే కాక అరటి పండులోని సహజ సిద్ధమైన యాంటీ యాసిడ్లు ఉంటాయి. అరటి పండ్లను తీసుకుంటే ఎసిడిటీ నుండి త్వరగా రిలీఫ్ కలుగుతుంది.
Advertisement
Also read:
వెంటనే ఉపశమనం లభిస్తుంది. అలాగే చల్లటి పాలు తాగినా కూడా ఎసిడిటీ నుండి ఉపశమనం లభిస్తుంది. మిరియాలను పాలల్లో వేసుకుని తీసుకుంటే కూడా గ్యాస్ సమస్య తగ్గిపోతుంది. దాల్చిన చెక్కను నీటి లో వేసి మరిగించి దాన్ని తాగితే కూడా ఎసిడిటీ సమస్య నుండి వెంటనే రిలీఫ్ కలుగుతుంది. ఈ విషయాలను ఫాలో అయ్యారంటే ఎసిడిటీ సమస్యకు చెక్ పెట్టొచ్చు. మరి ఇక ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఈ సమస్యకు చెక్ పెట్టేయండి.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!