• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » కలలో చనిపోయిన పేరెంట్స్‌ కనపడితే.. అర్ధం ఏమిటి..?

కలలో చనిపోయిన పేరెంట్స్‌ కనపడితే.. అర్ధం ఏమిటి..?

Published on July 5, 2024 by ajay raj

Advertisement

ఒక్కోసారి కలలో చనిపోయిన వాళ్ళు కనబడుతుంటారు. కలలో చనిపోయిన వాళ్ళు కనబడితే మంచిదా కాదా అని దాని గురించి చాలా మంది సందేహ పడుతుంటారు. దాని వెనుక సమాధానం చూద్దాం. సైన్స్ ప్రకారం నిద్రలో ఉన్న టైంలో మెదడు మరింత చురుకుగా పనిచేస్తుంది. రాత్రి పూట కలలు రావడానికి ఇదే కారణం. కలలో వచ్చే ప్రతి అంశానికి ఏదో ఒక కారణం ఉంటుందని పండితులు అంటున్నారు. రాత్రి పడుకునే సమయంలో చనిపోయిన తల్లిదండ్రులు కనబడితే దానికి సంకేతం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సైన్స్ ప్రకారం గాఢ నిద్రలో ఉన్న సమయంలో మెదడు పనితీరు మరింత చురుకుగా ఉండటం వలన కలలు రావడం సహజం. చనిపోయిన తల్లి లేదా తండ్రి కలలో కనపడితే వారి ఏదో కోరిక ఉందని అర్థం చేసుకోవాలి. వారికి చివరి కోరిక ఏదైనా తీరకపోయినా ఇలా కనబడుతూ ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. కలలో వాళ్ళు కనిపించిన ఒక్కో విధానానికి ఒక్కో అర్థం ఉంటుందట. తల్లిదండ్రులు ఏడుస్తున్నట్లు కనపడితే అశుభంగా భావించాలి. భవిష్యత్తులో ఏదో ఒక శుభవార్త వింటారని దానికి అర్థం.

Advertisement

Also read:

  •  మీర్జాపూర్ సీజన్ 3 హిట్ ఏనా..?

అలానే కలలో చనిపోయిన తల్లిదండ్రులు నవ్వుతున్నట్లు సంతోషంగా ఉన్నట్లు కనపడితే మంచి సూచనగా భావించాలి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి మీ ఎదుగుదల పట్ల వాళ్లు సంతోషంగా ఉన్నారని వచ్చే రోజుల్లో ఏదో శుభవార్త వింటారని భావించాలి. జీవితంలో పురోగతి పొందే అవకాశాలు కూడా ఉంటాయట చనిపోయిన తల్లిదండ్రులతో మీరు మాట్లాడుతున్నట్లు కనుక కల వస్తే అది కూడా మంచిగానే భావించాలి. ఏదైనా శుభవార్తను మీరు వింటారు అని దానికి అర్థం.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

ఇండియాలో పెట్రోల్ ధరలు పెరగడానికి కారణం ఏంటి? ఎక్కువ జీతం తీసుకుంటున్న C.M ఎవరు ? రాజకీయ నాయకులకు లభించే ఉచిత సౌకర్యాలు ఏమిటి? రైల్వే స్టేషన్లను “జంక్షన్” అని మరికొన్నిటిని “సెంట్రల్”, “టెర్మినస్” అని ఎందుకు పిలుస్తారు? పెళ్లి అయ్యాక మీ లైఫ్ పార్టనర్ లో ఈ మార్పులు కనిపిస్తున్నాయా ? అయితే ఇది …!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd