Advertisement
కూరగాయలు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎక్కువగా డైట్ లో తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఈ సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం సొరకాయను అసలు తీసుకోకూడదు. ఈ సమస్యలు ఉంటే సొరకాయని పొరపాటున కూడా తీసుకోవద్దు. సొరకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సమస్యలు ఉంటే మాత్రం చాలా నష్టం కలుగుతుంది. గ్యాస్, పొట్టలో పుండ్లు వంటి కడుపు సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు సొరకాయని అస్సలు తీసుకోకూడదు. అలానే బీపీ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవద్దు. లోబీపీ లేదా తక్కువ రక్తపోటు ఉన్నవాళ్లు సొరకాయని తీసుకోకపోవడమే మంచిది.
Advertisement
ఒకవేళ తీసుకున్నా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోండి. అలానే తీగ జాతికి చెందిన కూరగాయలను అలర్జీ ఉన్నవాళ్లు తీసుకోకూడదు. ఇటువంటివి తీసుకోవడం వలన ఎలర్జీ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. అలాగే సొరకాయలో అక్సలైట్లు ఉంటాయి కిడ్నీ స్టోన్ రోగులకు సమస్యల్ని కలిగిస్తాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవాళ్లు సొరకాయని తీసుకోకపోవడం మంచిది.
Advertisement
Also read:
Also read:
గర్భిణీ స్త్రీలు వైద్యుని సలహా మేరకు మాత్రమే సొరకాయను తీసుకోవడం మంచిది. ఈ సమస్యలు ఉన్నవాళ్లు మాత్రం సొరకాయలు తీసుకుంటే నష్టం తప్పదు. కాబట్టి ఈ సమస్యలు ఉంటే సొరకాయకి దూరంగా ఉండండి. లేకపోతే లేనిపోని సమస్యలు కలిగి అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!