• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Health » ఆపిల్స్ తో వీటిని అస్సలు తినకండి..!

ఆపిల్స్ తో వీటిని అస్సలు తినకండి..!

Published on July 13, 2024 by ajay raj

Advertisement

ఆపిల్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆపిల్ వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఆపిల్ తో వీటిని అస్సలు కలిపి తినకండి. ఆపిల్ తో పాటుగా వీటిని తినడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆపిల్ తో పాటుగా ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.. ఆపిల్స్ లో విటమిన్స్, ఫైబర్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ఆపిల్ ని కొన్ని ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు కలుగుతాయి. శరీరం పోషకాలను గ్రహించడంలో ఆటంకాలు కలుగుతాయి.

Advertisement

ఆపిల్ ని పాలతో తీసుకోకూడదు. ఆయుర్వేదం ప్రకారం ఈ రెండు కలిపి తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే ఆపిల్ తో పాటుగా నారింజ కూడా తీసుకోకూడదు. ఆపిల్ సహజంగా ఆల్కలీన్ స్వభావం కలిగి ఉంటే నారింజ ఆమ్లం కాబట్టి రెండు కలిపి తీసుకోవద్దు అలాగే నిమ్మ, టమాట, ద్రాక్ష వంటి పండ్లను ఆపిల్స్ తో పాటుగా తీసుకోవద్దు. సమస్య కలుగుతుంది. కాబట్టి ఈ పొరపాటు జరగకుండా చూసుకోండి.

Advertisement

Also read:

  • కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఇలా చేయడం మంచిది…!

Also read:

  • మ్యూజిక్ ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?

కడుపులో చికాకు యాసిడ్ లో ఏర్పడడానికి కారణం అవుతుంది. ఆపిల్ ని మాంసంతో కలిపి అస్సలు తీసుకోవద్దు. ఇది జీర్ణ క్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. పెరుగు ఆపిల్ కలిపి తీసుకుంటే కూడా ఇబ్బందులు తప్పవు. కాబట్టి ఈ పొరపాట్లు చేయకుండా చూసుకోండి. అనవసరంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని గమనించండి.

ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

నేలపై కూర్చుని ఆహారం తింటే.. శరీరానికి 5 అద్భుత ప్రయోజనాలు.. ఏంటంటే..? అతి మూత్ర వ్యాధి తో బాధపడుతున్నారా ? అయితే..ఈ చిట్కాలు పాటించండి ! మద్యం సేవిస్తున్న సాయంలో పొరపాటున కూడా తినకూడని 5 పదార్థాలు ! మీ ఆరోగ్యానికే ముప్పు జాగ్రత్త ! Flax Seeds : Uses and Amazing Benefits of Flax Seeds in TeluguFlax Seeds Uses, Benefits, Side Effects, Meaning Images in Telugu , అవిసె గింజలు వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd