Advertisement
అందరూ అనంత్ అంబానీ ఇంట జరుగుతున్న లగ్జరీ వెడ్డింగ్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది మొత్తంలో జరిగిన అత్యంత లగ్జరీ వెడ్డింగ్ ఏది అని ఎవరైనా అడిగితే కళ్ళు మూసుకుని అంబానీ ఇంట్లో జరుగుతున్న ఈ పెళ్లి గురించి చెప్పచ్చు. ముఖేష్ అంబానీ ముద్దులు చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి జులై 12న అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లికి యావత్ ప్రపంచం సాక్ష్యంగా నిలిచింది.
Advertisement
ప్రముఖులందరూ కూడా వీళ్ళ పెళ్ళికి హాజరు వారి యొక్క ఆశీస్సులు అందించారు. అనంత్ రాధిక చిన్నప్పటినుండి మంచి స్నేహితులు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లిదాకా దారి తీసింది. వీళ్ళిద్దరి ప్రేమ వివాహం గురించి అందరికీ తెలుసు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉంది అని అంత ఆరా తీస్తున్నారు వీళ్ళ మధ్య ఏజ్ గ్యాప్ చూశారంటే కచ్చితంగా మీరు షాక్ అయిపోతారు. నిజానికి రాధిక కంటే అతను చిన్నవాడు ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయి అమ్మాయి కంటే వయసులో కనీసం 10 ఏళ్లు చిన్నది అయ్యి ఉండేది.
Advertisement
Also read:
ఇప్పుడు కాలం మారిపోయింది. ఒకే వయసు వాళ్ళు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు కానీ అనంత్ కంటే ఆమె పెద్దది కావడం విశేషం. ఇంటర్నెట్లోని సమాచారం ప్రకారం అనంత్ అంబానీ 10 ఏప్రిల్ 1995 పుట్టారు. రాధిక 18 డిసెంబర్ 1994 లో పుట్టింది. ఆమె అనంత్ కంటే నాలుగు నెలల పెద్దది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అందరూ ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!