Advertisement
వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరలక్ష్మి ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితాల్లోకి అడుగు పెట్టింది. నికోలై సచ్ దేవ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది వీరి వివాహం జూలై రెండవ తేదీన థాయిలాండ్ లో అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత మొదటిసారి తన భర్తతో కలిసి వరలక్ష్మి మీడియా ముందుకు వచ్చారు. మీడియా సమావేశంలో భాగంగా నికోలై మాట్లాడుతూ చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ తమిళం నేర్చుకుంటున్నానని అన్నారు.
Advertisement
ఇప్పటికి పొంతటి అనే పదం నేర్చుకున్నాను అని. అంటే భార్య అర్థం భార్య అని అర్థమని చెప్పారు. నా సొంత ఇల్లు కూడా చెన్నైలో ఉండాలని కోరుకుంటున్నాను అని ఆయన చెప్పారు. వరలక్ష్మికి పెళ్లి అయింది కనుక అతని పేరు పక్కన సచ్ దేవ్ ఉండాలని నేను కోరుకోను ఎందుకంటే నా పేరు పక్కనే తన పేరుని పెట్టుకుని నికోలై వరలక్ష్మి సచ్ దేవ్ గా మార్చుకోబోతున్నట్లు తెలియజేశారు.
Advertisement
Also read:
మాది ప్రేమ వివాహం అని ఆయన చెప్పారు. కానీ ఆమె ఫస్ట్ నేను కాదని ఆయన చెప్పారు. ఆమెకు సినిమాల తరువాతే ఎవరైనా అని ఆయన అన్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తుందని ఈ సందర్భంగా క్లారిటీ చేశారు. సచ్ దేవ్ ముంబైకి చెందిన వ్యక్తి. ముంబైలో ఆర్ట్ గ్యాలరీలు ఉండడంతో ఎంతోమంది సెలబ్రిటీలతో పరిచయం ఉంది. ఇలా వరలక్ష్మి కూడా పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!