Advertisement
ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే చక్కర స్థాయిలు ఎక్కువగా ఉన్నట్లు మీరు గ్రహించాలి. పాదాలు మడమల్లో ఈ లక్షణాలు ఉంటే కచ్చితంగా షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యాయని గ్రహించండి. డయాబెటిక్ రోగుల్లో నరాలు దెబ్బ తినే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది పాదాలు అరికాళ్ళు అలాగే చీలిమండల్లో ఏదైనా సమస్య ఉన్నట్లయితే అది రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణం అని తెలుసుకోవాలి. అరికాళ్ళల్లో వాపు సమస్య కనబడితే అది అధిక చక్కెర స్థాయికి సంకేతం అని మీరు గ్రహించాలి. మధుమేహం ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ సమస్య కనబడుతుంది.
Advertisement
అలాగే కళ్ళల్లో మంట, జలదరింపు, పాదాలు అరికాళ్ళల్లో నొప్పి వంటి సమస్యలు రక్తంలో చక్కెర స్థాయిలని సూచిస్తాయి అని మీరు గ్రహించాలి. విటమిన్స్ లోపం ఉన్నట్లయితే నరాలు దెబ్బతింటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలో ఎక్కువ అవ్వడం వలన జరుగుతుంది. ఇలా ఈ లక్షణాలు ఉంటే షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యాయని మీరు అర్థం చేసుకోవాలి. షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. వీలైతే డాక్టర్ని కన్సల్ట్ చేయడం మంచిది.
Advertisement
Also read:
Also read:
ఎప్పుడూ కూడా షుగర్ ని లైట్ తీసుకోవద్దు. షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా వైద్యం సలహా తీసుకోవడం ముఖ్యం. అలాగే తినే ఆహార పదార్థాల విషయంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మంచి జీవన విధానాన్ని ఫాలో అవ్వడం ఆరోగ్యకరమైన చిట్కాలు అని పాటించడం వలన షుగర్ లెవెల్స్ పెరిగిపోకుండా చూసుకోవచ్చు. చాలామంది ఇళ్లలో హోమ్ రెమిడీస్ ని కూడా పాటిస్తూ ఉంటారు. మీ షుగర్ లెవెల్స్ ని బట్టి మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం బెస్ట్.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!