• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » భారతదేశ మొట్టమొదటి కేంద్ర బడ్జెట్ ఎంతంటే..?

భారతదేశ మొట్టమొదటి కేంద్ర బడ్జెట్ ఎంతంటే..?

Published on July 23, 2024 by ajay raj

Advertisement

భారతదేశ మొట్టమొదట కేంద్ర బడ్జెట్ 1947ను ఆర్కె షణ్ముగం శెట్టి సబ్మిట్ చేయడం జరిగింది. ఈయన స్వతంత్ర భారతదేశ మొదటి ఆర్థిక మంత్రి. ఈ చారిత్రాత్మక బడ్జెట్ స్వాతంత్రం తర్వాత భారత ఆర్థిక విధానాలకు పునాది. భారతదేశ మొదట కేంద్ర బడ్జెట్ 1947ను ఆర్కే షణ్ముఖం సమర్పించారు. తొలి బడ్జెట్ ప్రసంగంలో ప్రధానంగా ఆహార పారిశ్రామిక ఉత్పత్తి పెంచడం కోసం అలాగే దిగుమతుల్ని తగ్గించడం, రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి చూసారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రక్షణ రంగం సమాజంలో శాంతిభద్రతలకు కూడా ముఖ్యంగా ప్రస్తావించారు.

Advertisement

బ్రిటిష్ కాలంలో నాలుగు ఏళ్ళు 127 కోట్ల విలువైన 43.80 లక్షల టన్నుల ఆహార పదార్థాలను దిగుమతి చేసిన స్వాతంత్రం వచ్చాక 42 కోట్ల విలువైన 10.62 లక్షల టన్నుల ఆహార పదార్థాలను దిగుమతి చేసుకుంది. ఆహార ధాన్యాల స్వయం సమృద్ధిని సాధించాలని కృషి మొదలైంది. 1947 – 48 ఆర్థిక సంవత్సరంలో 171.15 కోట్ల ఆదాయం 197.39 కోట్ల వ్యాయ అంచనాలు ఉన్నాయి. ప్రధానంగా రక్షణ రంగానికి 92.74 కోట్లు మిగతా భాగం కేటాయించారు.

Advertisement

Also read:

  •  అడ్డంగా బుక్ అయిన రాజ్ తరుణ్..!

Also read:

  •  IAS Krishna Teja: పవన్ కళ్యాణ్ మెచ్చుకున్న ఐఏఎస్ ఎవరో తెలుసా..?

స్టెర్లింగ్ పద్దు కింద 1946 ఏప్రిల్ 5 నాటికి రూ.1733 కోట్లు ఉండగా 1947 జూలై నాటికి రూ. 1547 కోట్లకు తగ్గాయి. ఆహార దిగుమతులు కారణంగా ఈ మారక నిల్వలు తగ్గాయి. ఎంపైర్ డాలర్ పూల్ క్రింద 45 కోట్లు విలువైన అమెరికన్ డాలర్లు సంపాదించి 240 కోట్లను ఖర్చు చేశాము. స్వతంత్రం భారత్ ఆసియాలో లీడర్ కావాలన్న లక్ష్యంతో క్రమశిక్షణతో కూడిన చర్యలు చేపట్టాలని షణ్ముఖం పిలుపునిచ్చారు ఆయన శాంతిభద్రతలను కాపాడి ఉత్పత్తిని పెంచి అంతర్గత సంఘర్షణలను నివారించేందుకు దేశ ప్రజల సహకరించాలని అప్పుడు కోరారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

లక్షల కోట్ల అధిపతి.. అద్దె గదిలో మరణం.. చివరి నిజాం జీవితంలో ట్విస్టులెన్నో..! ఒకేసారి అమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ ప్రెగ్నెంట్.. ఎలాగంటే..? relationsship-tips-in-teluguమీ జీవిత భాగస్వామితో ఈ విషయాలను పొరపాటున కూడా షేర్ చేసుకోకండి… ఎందుకంటే? వాట్సాప్‌లో బ్లూ-పర్పుల్ రౌండ్ ఆప్షన్‌ ఏమిటి..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd