Advertisement
మహిళల ఆసియా కప్ 2024 లో గ్రూప్ దశ చివరి మ్యాచ్ శ్రీలంక థాయిలాండ్ మధ్య అయింది. అయితే ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టు విజయాన్ని సాధించి సెమీఫైనల్ కి వెళ్ళింది. శ్రీలంకకి ఇది మూడవ విజయం. ఆరు పాయింట్లతో పట్టికలో అదృష్టనంలో ఉంది. సెమిస్ లో పాకిస్తాన్తో తలపడబోతోంది. థాయిలాండ్ కెప్టెన్ టాస్ గెలిచి తర్వాత బ్యాటింగ్ ఎంచుకుంది తర్వాత 93 పరుగులు మాత్రమే చేయగలిగారు. శ్రీలంక జట్టు 11.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా ఛేదించింది. ఈ మ్యాచ్లో శ్రీలంక కెప్టెన్ చమ్రీ ఆట పట్ల అందరూ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. చప్పట్లు కొడుతున్నారు.
Advertisement
Advertisement
బ్యాటింగ్ తో తన సత్తా చాటుతూ జట్టును సెమీ ఫైనల్ కి చేర్చడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. శ్రీలంక 20 ఓవర్లలో 93 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక బౌలర్లతో పాటుగా కెప్టెన్ గా కూడా చక్కగా బౌలింగ్ చేసారు. 3 ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసారు. చేజింగ్ విషయానికి వచ్చేస్తే చమ్రీ 35 బంతుల్లో 49 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ని ఆడారు.
Also read:
మలేషియా పై 119 పరుగులు అద్భుతమైన ఇన్నింగ్స్ ని ఆడింది మహిళల ఆసియా కప్ 2024 లో రెండు సెమి ఫైనల్ మ్యాచ్లు శుక్రవారం జులై 26న జరగనున్నాయి. దంబుల్లా వేదికగా భారత్ బంగ్లాదేశ్ మధ్య తొలి మ్యాచ్ జరగబోతుంది. అదే మైదానంలో శ్రీలంక పాకిస్తాన్ మధ్య రాత్రి 7:00కి రెండో మ్యాచ్ జరగబోతోంది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!