• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » ఈ రాశుల వారికి హార్ట్‌ బ్రేక్‌ పక్కా..!

ఈ రాశుల వారికి హార్ట్‌ బ్రేక్‌ పక్కా..!

Published on July 26, 2024 by ajay raj

Advertisement

ప్రేమలో ప్రతి ఒక్కరు గెలవాలనుకుంటారు. కానీ అందరూ సక్సెస్ కాలేరు. కొంతమంది ప్రేమలో విఫలమవుతారు అయితే ఈ రాశుల వాళ్ళు మాత్రమే కచ్చితంగా ప్రేమలో విఫలం అయిపోతారట. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొందరు తమ మొదటి రిలేషన్ షిప్ లో విడిపోవడానికి అవకాశం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ రాశుల వాళ్ల గురించి చూద్దాం. మేషరాశి వారిలో ఆవేశం అమితమైన స్వేచ్ఛ వంటి లక్షణాలు ఉంటాయి. పరిస్థితుల్ని గమనించకుండా రిలేషన్షిప్ లో వారు ప్రవర్తించే తీరు వలన హార్ట్ బ్రేక్ అవ్వచ్చు. ధనస్సు రాశి వాళ్ళకి కూడా ప్రేమలో విఫలమయ్యే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఉత్సాహంగా ఆశావాద దృక్పథంతో ఉంటారు జీవితంలో సాహసాలు చేయాలని అనుకుంటారు.

Advertisement

కొన్నిసార్లు ఇది బ్రేకప్ కి దారి తీస్తుందట. ఇలా ఈ రాశి వాళ్లు కూడా వాళ్ళ జీవిత భాగస్వామిని పొందడంలో విఫలమవుతారు. అలాగే తులా రాశి వారు ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటారు. అది తమకు నచ్చినట్లే జరుగుతుందని అనుకుంటారు. రొమాంటిక్ రిలేషన్షిప్ లోని ఇబ్బందితో వ్యవహరించడం తులా రాశి వాళ్లకు కష్టంగా ఉంటుంది. దీంతో భాగస్వామితో గొడవలు రావడం హార్ట్ బ్రేక్ అవ్వడం వంటివి కలిగే అవకాశం ఉంటుంది.

Advertisement

Also read:

  •  Jr Ntr Childhood Photos: ఎన్టీఆర్ చిన్నప్పటి క్లాసికల్ డాన్స్ చూస్తే.. షాక్ అవుతారు..!

Also read:

  •  శ్వేత పత్రాలతో రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు: వైఎస్ జగన్

అలాగే దయ, కరుణ వంటి లక్షణాలు ఉండే కర్కాటక రాశి వాళ్ళు మృదుస్వభావులు. ప్రతి విషయంలో రక్షణాత్మక ధోరణి తో అవలంబిస్తూ ఉంటారు. భాగస్వామితో లోతైన అనుబంధం స్థిరత్వానికి ప్రాధాన్యతను ఇస్తారు. ఈ రాశి వాళ్ళకి కూడా రిలేషన్షిప్ లో నష్టం తప్పదట. అలాగే క్రియేటివిటీ తో ఆలోచించే వాళ్ళు మీన రాశి వాళ్ళు రిలేషన్ షిప్ లో సానుభూతి ప్రదర్శిస్తూ ఉంటారు. పార్టనర్ పట్ల అమితమైన అభిమానాన్ని చూపిస్తారు. అయితే వారి భాగస్వామి భావోద్వేగాలు సమస్యలు చిక్కుకుని విలవిల్లాడే అవకాశం లేకపోలేదు. మీన రాశి వాళ్లు కూడా ప్రేమ విషయంలో ఇబ్బందులు పడతారని జ్యోతిష్య నిబంధనలు అంటున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

ఆపిల్‌ వాచ్ ఎందుకు స్వ్కేర్‌ {square} ఆకారంలో ఉంటుంది ? బాడీగార్డ్స్ నల్ల కళ్లద్దాలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా..? విమానాల్లో ప్రయాణం చేసేప్పుడు ఏరోప్లేన్ మోడ్‌లో ఎందుకు ఉంచాలి ? లేకుంటే ఏమి జరగుతుంది ? airplane-windowsవిమానం కిటికీలు చిన్నవిగా, గుండ్రంగా ఉంటాయి..? కారణం తెలుసా..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd