• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Sports » IND vs SL T20: ఈ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్…!

IND vs SL T20: ఈ ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్…!

Published on July 26, 2024 by ajay raj

Advertisement

శ్రీలంక పర్యటనలో ఉన్న ఇండియన్ క్రికెట్ టీం జూలై 27 నుంచి ఆదిత్య దేశంతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడబోతోంది. కొత్త కోచ్ గంభీర్ కొత్త T20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో ఫస్ట్ సిరీస్ ఇది. 15 మెంబెర్స్ స్క్వాడ్ నుంచి ఫైనల్ లెవెన్ ను సెలెక్ట్ చేయడం వీరికి పెద్ద సవాల్ గా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే కొన్ని పొజిషన్స్ కు ఒకరు ఇద్దరు కంటే ఎక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లోయర్ ఆర్డర్లో ఆల్రౌండర్ శివం దూబే నుంచి రింకు సింగ్ కి గట్టి పోటీ ఎదురవుతుంది. దుబేకు అవకాశం ఇస్తే ఇంకోసారి T20 కప్ మాదిరిగా రింకు సింగ్ పక్కన పెట్టాల్సి ఉంటుంది.

Advertisement

 T20లో రింకు సింగ్ బ్యాటింగ్ ఫిగర్స్ చూస్తే కెపాసిటీ అర్థమవుతుంది ఈ ఫార్మేట్ లో 143 స్ట్రైక్ రేట్ 89 యావరేజ్ ఉన్న టీ20 వరల్డ్ కప్ 2024 కి అతన్ని పక్కన పెట్టేసారు. ఫినిషర్ రోల్ కి రింకు సరిగ్గా సెట్ అవుతాడని అందరూ అనుకున్నారు. అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ సెలెక్టర్లు మాత్రం ఆల్రౌండర్ దుబేకి అవకాశం ఇచ్చారు. టోర్నీలో మొదటి ఏడు ఇన్నింగ్స్ లో అతని స్ట్రైక్ రేట్ 143 దాటలేదు.

Advertisement

Also read:

  • Raayan Review: రాయన్ తో ధనుష్ హిట్ కొట్టేసారా..?

కానీ ఫైనల్ లో 16 మంత్రులు 27 రన్స్ స్కోర్ చేయగలిగాడు. T20 వరల్డ్ కప్ తర్వాత జరిగిన జింబాబ్వే సిరీస్ కు రింకు సింగ్ సెలెక్ట్ అయ్యాడు. సిరీస్ లో అతను 176.47 తో 60 పరుగులు చేయగలిగాడు. ఆడిన నాలుగు ఇన్నింగ్స్ లో కేవలం ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు. ఫినిషర్ గా తానే బెస్ట్ ఆప్షన్ అని ప్రూవ్ చేసుకున్నాడు. దీంతో శ్రీలంక సిరీస్ కి అతన్ని ఎంపిక చేసారు. కానీ ఫైనల్ ఎలెవన్ లో అతన్ని ఆడిస్తారా లేదా అనేది కన్ఫర్మ్ కాలేదు.

స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

కోహ్లి తాగే ఈ నీళ్ల ఖ‌రీదు ఎంతో తెలుసా ? వీటితో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయంటే ? దినేష్ కార్తీక్ తో పాటు ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు కూడా భార్య బాధితులే..! ఐపీఎల్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న “రామ్ చరణ్” ఏ టీం ద్వారా అంటే ? ఐసీసీ టాప్ 10 జాబితాలో.. ఒకే ఒక్క ఇండియన్ ప్లేయర్ మాత్రమే…!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd