• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » పావలా శ్యామలకు సహాయం చేసిన సాయి ధరమ్ తేజ్..!

పావలా శ్యామలకు సహాయం చేసిన సాయి ధరమ్ తేజ్..!

Published on July 27, 2024 by ajay raj

Advertisement

నటుడు సాయిధరమ్ తేజ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. సాయిధరమ్ తేజ్ మెగా ఫ్యామిలీ నుండి హీరోగా వచ్చి మంచి పేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్ ప్రముఖ లేడీ కమెడియన్ పావలా శ్యామల గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఈమె దాదాపు 300 కి పైగా సినిమాల్లో నటించి స్టార్ కమెడియన్ గా, నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమాల్లో నటించినన్ని రోజులు సెలబ్రిటీగా మంచి గుర్తింపు పొందారు. తర్వాత తిండి లేక ఆకలితో అలమటిస్తున్నారు.

Advertisement

చెప్పాలంటే ఆమె పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. తినడానికి తిండి కూడా లేక అనారోగ్య సమస్యతో సద్మతమవుతున్నారు. ఆమె దీన పరిస్థితి చూసి టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు మీకు సహాయం చేసారు. తాజాగా హీరో సాయిధరమ్ తేజ్ ఆమెకు ఆర్థిక సహాయం చేశారు. లక్ష రూపాయలు ఆమెకు అందించారు. ఈ సందర్భంగా కొంచెం ఎమోషనల్ అయ్యారు.

Advertisement

Also read:

  • రాఘవేంద్రరావు సినిమాల్లో లారీ డ్రైవర్ వేషధారణ కూడా రిచ్ గా ఎందుకు ఉంటుంది..?

Also read:

  • ప్రభాస్ పెళ్లి దుస్తులు ఇక్కడే కొంటాం.. శ్యామలాదేవి కామెంట్స్ వైరల్..!

పావల శ్యామల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అప్పుడెప్పుడో మాట్లాడారు. ధైర్యం చెప్పారు వచ్చి కలుస్తానని అన్నారు చాలా రోజులు అయిపోయింది నన్ను మర్చిపోయారేమో అనుకున్నాను. కానీ నన్ను గుర్తు పెట్టుకుని సహాయం చేసినందుకు ధన్యవాదాలు అని పావలా శ్యామల అన్నారు. అనంతరం సాయి ధరంతేజ్ వీడియో కాల్ లో మాట్లాడి భావోద్వేగానికి గురయ్యారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

హీరోయిన్లను రిపీట్ చేసిన 5 మంది డైరెక్టర్స్.! ఏ డైరెక్టర్ ఏ హీరోయిన్ ను రిపీట్ చేసారో చూడండి.! ఇంటర్ క్యాస్ట్ పెళ్లిళ్లు చేసుకుని అందరికి ఆదర్శంగా నిలిచిన తెలుగు అగ్ర హీరోలు ఎవరంటే ? Default ThumbnailDhootha OTT: దూత వెబ్ సిరీస్ ఎక్కడ చూడొచ్చు అంటే ? mega-familyసురేఖ, ఉపాసన, లావణ్య.. కొణిదెల వారి కోడళ్లలో ఈ కామన్ పాయింట్ గమనించారా?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd