• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » Donald Trump: కమలా హారిస్‌ రేసులోకి రావడంతో ట్రంప్‌లో మొదలైన భయం..!

Donald Trump: కమలా హారిస్‌ రేసులోకి రావడంతో ట్రంప్‌లో మొదలైన భయం..!

Published on July 30, 2024 by ajay raj

Advertisement

రిపబ్లిక్ పార్టీ తరపు ప్రెసిడెంట్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ లో కలవరం మొదలైంది ఇదివరకులా ధీమాగా కనిపించట్లేదు. గెలుస్తానని ఎక్కడ చెప్పట్లేదు. ప్రత్యర్థిపై మాత్రం ఒంటి కాలుపై లేస్తున్నారు. బైడెన్ తప్పుకుని కమల హ్యారిస్ పేరు ప్రకటించగానే తన గెలుపు మరింత ఈజీ అని ట్రంప్ చెప్పారు. రెండు మూడు రోజుల్లోనే ఆ దూకుడు తగ్గింది కమల గెలుపోటములపై సర్వేలు ఇస్తున్న రిపోర్టులతో ట్రంప్ లో వణుకు మొదలైంది. వార్ వన్ సైడ్ అయినట్లు 78% గెలుపు అవకాశాలతో ఉన్న ట్రంప్ కు మారిన పొలిటికల్ సినారియతో ఏం చేయాలో తెలీక కొత్త ఎత్తులు వేస్తున్నారు.

Advertisement

బిడెన్ ప్రెసిడెంట్ రేస్ లో ఉన్నంతకాలం ట్రంప్ గెలుపు అంత ఈజీ కాదని అమెరికన్స్ ఏ కాదు ప్రపంచ దేశాల ప్రజలు కూడా భావించారు. ట్రంప్ కూడా వారం రోజుల క్రితం వరకు అదే ధీమాతో ఉన్నారు సానుభూతి తోడైంది. ప్రచారంలో ట్రంప్ పై కాల్పులతో ఆయనకు ప్రజాదరణ పెరిగింది. తనమీద దాడి జరిగిన వెంటనే ట్రంప్ వ్యవహరించిన తీరు కూడా అందరినీ బాగా ఆకట్టుకుంది.  సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చారు. ఆ తర్వాత యుఎస్ రాజకీయాల్లో అసలు స్టోరీ మొదలైంది. బిడెన్ తప్పుకుని కమల హ్యారిస్ పేరును ప్రకటించారు. అప్పుడు కూడా ట్రంప్ లో ధీమా తగ్గలేదు.

Advertisement

Also read:

  •  బిగ్ బాస్ ఒక చెత్త షో… వేణుస్వామి సంచలన కామెంట్స్..!

రోజులు గడిచిన తరవాత ట్రంప్ లో భయం మొదలైంది. కమలకి రోజురోజుకీ ఆదరణ బాగా పెరుగుతోంది. ట్రంప్ గెలుపు అవకాశాలు తగ్గిపోతున్నాయి. రోజురోజుకి ఆమెకు ఆదరణ పెరుగుతోంది. ట్రంప్ కి అవకాశాలు భారీగా తగ్గిపోతున్నాయి. 78 శాతంగా ఉన్న ట్రంప్ గెలుపు అంచనాలు 49 శాతానికి తగ్గాయి. ఇప్పటికి ఒకటి రెండు శాతం ఓట్లతో ట్రంప్ ఆదిత్యంలో ఉన్నా కమల గట్టి పోటీ చేస్తున్నారని వార్త స్పష్టం అవుతోంది. కమలాకు 47% ట్రంప్ కి 48 శాతం ఓటర్ల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

బడ్జెట్ కలిపింది అందరినీ..! కోహ్లి ఫోన్ కొట్టేసింది వాళ్లేనా? తెలంగాణలో హోంమంత్రి ఉన్నాడా? srntrసీఎంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు టిఫిన్ ధరలు పెట్టారు తెలుసా..? ఎంతంటే..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd