Advertisement
శ్రీలంక పర్యటనలో ఇండియా అదరగొడుతోంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే మూడు మ్యాచ్ల సిరీస్ ను కైవసం చేసుకుంది. ఆదివారం శ్రీలంకతో జరిగిన రెండవ T20 మ్యాచ్ లో 7 వికెట్లు తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్ లో ఇండియా విజయం సాధించినప్పటికీ అభిమానులు అందరి దృష్టి సంజు శాంసన్ మీద పడింది ఈ మ్యాచ్లో అతను గోల్డెన్ డకౌట్ అయ్యాడు ఆడిన మొదటి బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అతనిపై తీవ్రమైన విమర్శలు మొదలయ్యాయి. సంజు కి అవకాశం వచ్చినా శాంసంగ్ బంతిని అంచనా వేయడంలో విఫలమై అవుట్ అయిపోయాడు.
Advertisement
శాంసన్ స్పిన్ బౌలింగ్లో తడబడడం ఇదే మొదటిసారి కాదు. కెరియర్ లో ఇప్పటికి 25 ఇన్నింగ్స్ ఆడిన శాంసన్ 22 సార్లు అవుట్ అయ్యాడు. 10 సార్లు స్పిన్నర్లకే వికెట్ ఇచ్చాడు. 132 బంతులు ఆడాడు. 118 స్ట్రైక్ రేట్ తో 15 సగటున సగటుతో 156 పరుగులు చేశాడు.
Advertisement
Also read:
Also read:
ఈ క్రమంలో అతనిపై నెట్టుంట విమర్శలు వస్తున్నాయి. స్పిన్ బాలింగ్ ని అధికమించాలని పలువురు సూచిస్తున్నారు. మిగిలిన ఆటగాళ్లతో పోలిస్తే సాంసంగ్ కి ఇచ్చే అవకాశాలు తక్కువని అప్పుడప్పుడు కాకుండా వరుసగా అవకాశాలు ఇస్తే బాగుంటుంది అని కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!