Advertisement
తమిళ్ హీరో ధనుష్ పై తమిళ చిత్ర నిర్మాతల మండలి తీసుకునే నిర్ణయాన్ని నడిగర్ సంఘం తప్పు పట్టింది. టాలీవుడ్ లో నిర్మాతలు వర్సస్ నడిగర్ సంఘం అని పెద్ద యుద్ధం జరగడం చూస్తున్నాం. తాజాగా ధనుష్ పై తమిళ నిర్మాతల మండలి పలు ఆంక్షలు విధించింది. ధనుష్ కొత్త సినిమాలు తీసుకునే ముందు అతనికి అడ్వాన్సులు ఇచ్చిన పాత నిర్మాతలను సంప్రదించాలని వారు నిర్ణయం తీసుకున్నారు. దీంతో ధనుష్ ను టార్గెట్ చేస్తున్నారని దుమారం రేగుతోంది. ధనుష్ అడ్వాన్సు తీసుకుని షూటింగ్ కి సహకరించలేదని నిర్మాతలు ఆరోపిస్తున్నారు.
Advertisement
దీంతో తమిళ్ ఇండస్ట్రీ అభ్యంతరం తెలిపింది ఇకనుండి ధనుష్ కొత్త సినిమాలను ప్రారంభించే వారు ఎవరైనా సరే ఆ నిర్మాతలు తమిళ ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ ని సంప్రదించాలని అన్నారు. ఇలా నిర్మాతలు టార్గెట్ చేయడం పై నడిగర్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ధనుష్ కి సపోర్ట్ ఇచ్చింది. ధనుష్ తో సంప్రదింపులో లేకుండా ఇలాంటి ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని అడిగారు.
Advertisement
Also read:
పలువురు నటులు కూడా ధనుష్ కి సపోర్ట్ చేస్తున్నారు. తమిళ సినిమా అభ్యున్నతి కోసం ఆగస్టు 15 నుంచి కొత్త సినిమాల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని నడిగర్ సంఘం తప్పు పట్టింది. ఇది సరికాదని తేల్చి చెప్పింది. నిర్మతల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!