Advertisement
ఛాంపియన్ ట్రోఫీ నిర్వహించాలని ఉత్సాహ పడుతున్న దాయాది పాక్ జట్టును BCCI దెబ్బ మీద దెబ్బ కొడుతూ వస్తోంది. పాక్ వేదికగా జరగబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పాకిస్తాన్ క్రికెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఒక బ్లూ ప్రింట్ పంపించారు. ఇందులో భారత్ జట్టు ఆడే మ్యాచ్లను లాహోర్ వేదికగా నిర్వహిస్తామని ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఫైర్ అవుతోంది. ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ వెళ్ళేది లేదని క్లియర్ చేస్తోంది. దీంతో తమకు కారణం చెప్పాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ICC ని ఆశ్రయించింది.
Advertisement
ప్రభుత్వం ఒప్పుకుంటే తమ జట్టును పాకిస్తాన్ పంపిస్తామని చెప్పింది. భారత ప్రభుత్వం ఒప్పుకునే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో పాకిస్తాన్లో భారత్ జట్టు ఛాంపియన్ ట్రోఫీ ఆడేది అనుమానంగా మారింది. ఈ క్రమంలో భారత జట్టు తమ దేశంలో క్రికెట్ ఆడేందుకు రావాలని పాకిస్తాన్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. భారత్ పాకిస్థాన్లో ఆడితే యాడ్స్ రూపంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బాగా ఆదాయం వస్తుంది ఈ విషయం ముందే తెలిసిన బీసీసీఐ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చేస్తున్న ప్రయత్నాలకు ఎక్కడికి అక్కడ ముందుకెళ్లడానికి చూస్తోంది.
Advertisement
Also read:
చివరికి బీసీసీఐకి ICC అండగా నిలిచింది. పాక్ లో ఆడబోమని చెప్పడం తెరపైకి హైబ్రిడ్ విధానాన్ని ICC ఎదుటకు తీసుకురావడంతో మండిపడుతున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కి భారత్ క్రికెట్ నియంత్రణ మండలి షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది మన దేశం వేదికగా జరిగే ఆసియా కప్ కి పాకిస్తాన్ రావాల్సిన పరిస్థితి కల్పించింది. 2025లో t20 ఫార్మేట్ లో ఆసియా కప్ జరగబోతోంది. ఈ టోర్నీకి భారత్ అతిథ్యం ఇస్తోంది. 34 ఏళ్ల తర్వాత తొలిసారి ఆసియా ట్రోఫీ నిర్వాహనకు భారత్ వేదిక కాబోతోంది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!