Advertisement
సోషల్ మీడియాలో సెలబ్రిటీలు వేసే పోస్టులు క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. ఈ మధ్య సెలబ్రిటీల పర్సనల్ వ్యవహారాలని సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలుస్తున్నాయి. పెళ్లిళ్లు విడాకులు వంటి విషయాలు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలుస్తున్నాయి. ఒకరిని ఒకరు ఫాలో చేసుకోవడం అన్ ఫాలో చేసుకోవడం వంటివి చూస్తుంటే వాళ్ళ మధ్య ఏదో జరుగుతోందని అర్ధమవుతోంది. తాజాగా ఒక వార్త వైరల్ అవుతోంది. కమెడియన్ హర్ష పోస్ట్ కూడా అలాంటి అనుమానాలకి దారి తీస్తోంది. జీవితం అనేది రోలర్ కోస్టర్ రైడ్ లాగ ఉంటుంది. అప్స్ అండ్ డౌన్స్ లో, హై అండ్ లో, ఎక్సైట్మెంట్ అండ్ యాంగ్జైటీ అన్నీ ఉంటాయి. ఏది నీ కంట్రోల్లో ఉండదు.
Advertisement
Advertisement
మనల్ని ఆపడానికి వస్తాయి. ఓ టైం తర్వాత వెళ్ళిపోతాయి. అందుకు మనం ఆ రైడ్ ను ఎంజాయ్ చేస్తూ ఉండాలంటే నో ఎక్స్పెక్టేషన్స్ నో డిసప్పాయింట్మెంట్. జీవితం ఎలా అయితే అలా. ఏదీ ఇస్తే అది తీసుకుని వెళ్ళండి అని పోస్ట్ చేశాడు. ఇది పోస్ట్ చేయడానికి కారణం డివోర్స్ తీసుకుంటున్నాడేమో అని అందరూ కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇది క్యాజువల్ గా చేసిన పోస్ట్ అయి ఉంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
Also read:
మోటివేషన్ స్పీకర్ లాగ పెట్టిన పోస్ట్ పెద్ద చర్చకు దారితీస్తోంది. హర్ష ఇప్పటికే తన కామెడీతో పలు సినిమాల్లో నటించి అందరినీ ఆకట్టుకుంటున్నారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కచ్చితంగా వస్తాయి. హర్ష చెముడు అక్షరకు పెళ్లయి రెండేళ్లకు పైనే అవుతుంది ఇప్పుడు ఇలాంటి రూమర్లతో ఈ జంట వార్తల్లోకి ఎక్కింది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!