Advertisement
ఏపీలో అమరావతి రాజధాని రైతులకి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అయితే ఏడాదికి మూడు రాజధానుల సాకుతో ప్రభుత్వం వారిని తీవ్ర ఇబ్బందుల్ని పెట్టింది అయితే ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ వైపు ఏకపక్షంగా ఉన్న రైతులకి అండగా నిలవాలని చంద్రబాబునాయుడు సర్కార్ చూస్తోంది. దీనిలో భాగంగా వచ్చే ఐదేళ్లతో పాటు మేలు చేసే కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
Advertisement
దీంతో రైతులకి భారీ ఊరట లభించింది. అమరావతి రాజధాని నిర్మాణం కోసం రైతులు 36వేల మూడు పంటలు పండే భూముల్ని ప్రభుత్వానికి ఇచ్చారు. దీనికి ప్రతిఫలంగా రాజధాని అభివృద్ధి చేసి వారికి మెరుగైన ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఆలోగా వ్యవసాయం లేకపోవడంతో ఆర్థికంగా వారు ఇబ్బంది పడకూడదని ఏటా కౌలు చెల్లింపుకు ప్రభుత్వం అంగీకరించింది.
Advertisement
Also read:
టీడీపీ ప్రభుత్వం ఉండగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా తర్వాత వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏటా వారికి చుక్కలు చూపించింది దీనిపై ప్రత్యేక హైకోర్టు ఆదేశాలు వచ్చాక కౌలు చెల్లించేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వారికి ఊరటనిచ్చే ఇంకో నిర్ణయం తీసుకుంది ఏటా ఇస్తున్న కాలును అంతే మొత్తం వచ్చే ఐదేళ్లపాటు కొనసాగించాలని నిర్ణయించింది. వచ్చే ఐదేళ్లపాటు రాజధాని నిర్మాణం కొనసాగడం ఖాయం కనుక ఈ ఐదేళ్లలో వారు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కౌలు గడువుని మరో ఐదేళ్లు పెంచనున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!