Advertisement
రాజమౌళి భార్య రమా రాజమౌళి రెండో భర్త రమకి పెళ్లై కార్తీకేయ పుట్టాడు తర్వాత అనుకొని పరిస్థితుల్లో ఆమెకు విడాకులు అయిపోయాయి. తర్వాత రాజమౌళి రమా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రాజమౌళి పై మోడల్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ ని నెట్ఫ్లిక్స్ తీసింది. ఇందులో రమా తన ప్రేమ పెళ్లి గురించి మాట్లాడారు. రాజమౌళి కొడుకు కార్తికేయ కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది. రమ మాట్లాడుతూ రాజమౌళిని మొదటిసారి మా అక్క పెళ్లిలో చూశానని.. నాకేం అతను స్పెషల్ గా అనిపించలేదని అన్నారు.
Advertisement
Advertisement
అతను మా బావగారికి తమ్ముడు అవుతాడు. రాజమౌళి నాకు మొదట ప్రపోజ్ చేశాడని రమ అన్నారు. నేను నో చెప్పాను నాకు అప్పటికీ విడాకులు అయ్యి ఒక కొడుకు ఉన్నాడు. అయినా రాజమౌళి వదలకుండా ఒక ఏడాది పాటు పట్టుదలగా ఉన్నారని.. దీంతో ఏడాది తర్వాత మేమిద్దరం కలిసి ప్రయాణం చేయాలనుకున్నామని ఆమె అన్నారు.
Also read:
రమ రాజమౌళి కొడుకు కార్తికేయ మాట్లాడుతూ నాకు తండ్రి కాకముందే ఒక అంకుల్ గా పరిచయం. చిన్నప్పుడు నన్ను మా ఫ్యామిలీ లో పిల్లల్ని బయటకు తీసుకెళ్లేవారు అని కార్తికేయ అన్నారు. రాజమౌళి గురించి వీళ్లిద్దరు చెప్పిన విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!