• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » RRRలో రామ్ చరణ్ డిలీటెడ్ సీన్ చూశారా…? వాటిని రిలీజ్ చేయమని ఫ్యాన్స్ రిక్వెస్ట్..!

RRRలో రామ్ చరణ్ డిలీటెడ్ సీన్ చూశారా…? వాటిని రిలీజ్ చేయమని ఫ్యాన్స్ రిక్వెస్ట్..!

Published on August 5, 2024 by ajay raj

Advertisement

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ తో తెరమీదకు వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎలా సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రపంచ వేదికలపై ఎన్నో అవార్డులను గెలుచుకుని ఆస్కార్ ని కూడా సొంతం చేసుకుంది. హాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఈ సినిమాని పొగడ్తలు తో ముంచేశారు. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్స్ ని ఎడిటింగ్ లో కట్ చేశారు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా డిలీటెడ్ సీన్స్ లోని ఓ చిన్న వీడియో క్లిప్ వైరల్ గా మారింది. రాజమౌళి పై నెట్ ఫ్లిక్స్ మోడరన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ తీసింది.

Advertisement

ఆగస్టు రెండు నుండి ఈ డాక్యుమెంటరీ నెట్ ఫిక్స్ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీ లో రాజమౌళితో పాటుగా చరణ్, ఎన్టీఆర్, రానా, ప్రభాస్, కీరవాణి, హాలీవుడ్ డైరెక్టర్లు జేమ్స్ కామెరున్, రసూ బ్రదర్స్ ఇలా అనేకమంది మాట్లాడటం జరిగింది. ఈ డాక్యుమెంట్ వీడియో రాజమౌళి పాత ఫోటోలు వర్కింగ్ స్టిల్స్ అలాగే మేకింగ్ వీడియోలన్నీ కూడా చూపించారు. ఆర్ఆర్ఆర్ మూవీలో ఒక చిన్న సీన్ ని కూడా చూపించారు దీంతో ఆ చిన్న వీడియో వైరల్ గా మారింది.

Advertisement

'@AlwaysRamCharan Deleted scene from @RRRMovie pic.twitter.com/Qj7ZQ4Wn3u

— ChaRan (@SSCharan_always) August 2, 2024

Also read:

  • చాగంటి చెప్పింది నీకు ఏం అర్ధమైంది..? ఇంత మాట అన్నావు ఏంటి చిన్మయి..?

ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ డిలీటెడ్ సీన్ నుంచి ఈ వీడియో క్లిప్ ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అవ్వడంతో చరణ్ ఫాన్స్ ఆ వీడియోను విడుదల చేయమని రాజమౌళికి రిక్వెస్ట్ చేస్తున్నారు మరి వాళ్ళ రిక్వెస్ట్ మీద విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి. మీరు కూడా చిన్న వీడియో క్లిప్ చూసేయండి.

తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న ఈ టాలీవుడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా..? “జిన్నా” కోసం సన్నీ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!! గంగూలీ, నగ్మా ల పెళ్లి.. తిరుపతిలో రహస్యంగా..! స్పైడర్ సినిమాలో విలన్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన… ఆ పిల్లాడు ఇప్పుడు ఎలా వున్నాడు అంటే..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd