• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » బలగం కంటే రంగ మార్తాండకు ఏం తక్కువ… ? ఎందుకు పెద్దగా హిట్ కాలేదంటే..?

బలగం కంటే రంగ మార్తాండకు ఏం తక్కువ… ? ఎందుకు పెద్దగా హిట్ కాలేదంటే..?

Published on August 7, 2024 by ajay raj

Advertisement

2023లో రంగ మార్తాండా సినిమా వచ్చింది. ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కినప్పటికీ రావాల్సిన గుర్తింపు మాత్రం రాలేదు. ఈ సినిమా ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా మిగిలిపోయింది. మొత్తానికి ఓ గొప్ప సినిమాగా నిలిచింది. అయితే కమర్షియల్ గా మాత్రం వెనుకబడిపోయింది. ఏది ఏమైనా బ్రహ్మానందం ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో చేసిన యాక్టింగ్ మాత్రం ఇంతకుముందు ఏ సినిమాలో కూడా చేయలేదు.

Advertisement

Rangamarthanda OTT Release Date

Rangamarthanda 

ఒక గొప్ప క్యారెక్టర్ లో నటించి మెప్పించారు. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ ఇద్దరు వాళ్ళ క్యారెక్టర్లలో జీవించారు. కృష్ణవంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇంతకుముందు ఆయన చేసిన సినిమాలన్నీ ఒకెత్తయితే ఈ ఎమోషనల్ డ్రామా ఓ ఎత్తు అని చెప్పొచ్చు. ఇది ఇలా ఉండగా వేణు డైరెక్షన్లో వచ్చిన బలగం సినిమా కూడా 2023 లోనే వచ్చింది.

Also read:

Advertisement

  •  అల్లు అర్జున్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడా..?

balagam-movie-ott

Also read:

  • సుకుమార్ గొడవకి పులిస్టాప్ పెట్టిన దిల్ రాజు.. ఆ రోజు ఏమైందంటే..?

తెలంగాణ ప్రాంతంలో ఒక ఫ్యామిలీలో ఉండే మనుషుల మధ్య గొడవలు ఎలా ఉంటాయి..? మనుషులు పుట్టుక చావు ఏ విధంగా ఉంటుందనేది సినిమాలో చూపించారు అని చెప్పొచ్చు. బలగం సినిమా కాన్సెప్ట్ కూడా బాగుంటుంది, దానికి సరైన ప్రమోషన్స్ ఉండడం వలన దిల్ రాజు తన పలుకుబడిని మొత్తం వాడుకుని నెక్స్ట్ లెవెల్ లోకి తీసుకువెళ్లారు. రంగ మార్తాండ సినిమాకి ప్రొడ్యూసర్ మధు అంతలా ప్రొమోషన్ చేయలేకపోయారు. ఇతను కూడా టాప్ ప్రొడ్యూసర్ అయితే సినిమా వేరే లెవెల్ లో ఉండేది అని అంతా అంటున్నారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

పుష్ప సినిమాలో విలన్ పాత్రను మిస్సయిన హీరోలు ఇంతమంది ఉన్నారా..!! రాజేంద్రప్రసాద్ షష్టిపూర్తి.. కానీ ఆయన భార్యతో కాదట.. ఎవరితో అంటే..? దేవిశ్రీని పెళ్లి చేసుకునే అమ్మాయి వయసులో 17 ఏళ్లు చిన్నదా..? nindha-movie-review-and-ratingNindha Movie Review and Rating: నింద తో వరుణ్ సందేశ్ హిట్ కొట్టాడా..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd