Advertisement
క్రెడిట్ బ్యూరో మీ గతంలో ఉన్నటువంటి క్రెడిట్ హిస్టరీని ఎలా చెల్లిస్తున్నారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సకాలంలో గడువు తేదీకి ముందే మీ క్రెడిట్ బిల్లులు చెల్లిస్తే మీ సిబిల్ స్కోర్ చాలా పెరుగుతుంది. క్రెడిట్ స్కోర్ అనేది సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 900 అత్యధిక స్కోరు గా లెక్కిస్తారు. అధిక స్కోరు మీకు ఉంటే మీకు బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు నమ్మకం గా ఉంటాయి.
Advertisement
మీరు ఏదైనా లోన్ కావాలని బ్యాంకు లోకి వెళితే మీ స్కోర్ అనేది 750 పైగా ఉంటే మీ అప్లికేషన్ ను వారు ఆమోదిస్తారు. ముఖ్యంగా క్రెడిట్ స్కోర్ ను పదేపదే చెక్ చేయడం వల్ల మీ స్కోర్ క్రమంగా తగ్గిపోతుంది. కొత్త రుణాలు ఇచ్చే బ్యాంకు వారు మీ క్రెడిట్ స్కోర్ ను చెక్ చేస్తూ ఉంటారు. ఇలా చేసిన ప్రతిసారి మీ స్కోర్ అనేది భారీగా తగ్గిపోతూ ఉంటుంది. మీ రుణం లేదా క్రెడిట్ కార్డు అప్లై చేసినప్పుడు, లోన్ చేసే వ్యక్తి మీ క్రెడిట్ యొక్క నివేదికను క్రెడిట్ బ్యూరో నుంచి మీ క్రెడిట్ విలువను అంచనా వేస్తారు.
Advertisement
ఇలాంటి క్రెడిట్ రిపోర్ట్ రిక్వెస్ట్ లను సాఫ్ట్ ఎంక్వైరీలు గా పిలుస్తారు. ఇలా వారు చూసిన ప్రతిసారి మీ క్రెడిట్ స్కోర్ అనేది చాలా తగ్గుతుంది. లోన్ క్రెడిట్ కార్డు ఆఫర్లను మీ క్రెడిట్ స్కోర్ యొక్క ఆదాయంతో పోలుస్తారు. ఈ విధంగా మీ క్రెడిట్ స్కోర్ ను బట్టి బ్యాంకులో రుణాలు అనేవి మనం పొందవచ్చు.
ALSO READ: