Advertisement
నాగచైతన్య శోభిత దూళిపాళ్ల ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారు అని ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకు ఇవి నిజమని తేలింది. వీళ్లిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో ఒక్కసారిగా అంత షాక్ అయ్యారు. నాగార్జున అఫీషియల్ గా వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకునే విషయాన్ని ప్రకటించారు. ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే వీళ్ళిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒకటవబోతున్నారు. వీళ్లు నిశ్చితార్థం చేసుకోవడంతో సమంత పేరు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
Advertisement
ఇదిలా ఉంటే ప్రతి ఒక్కరు నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ గురించి తెగ వెతుకుతున్నారు. కింగ్ నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ గా ఎంగేజ్మెంట్ జరిపారు. ట్విట్టర్లో ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా అక్కినేని అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
Also read:
Also read:
ఇక ఏజ్ గ్యాప్ విషయానికి వస్తే వీళ్ళ మధ్య ఏస్ గ్యాప్ ఆరేళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. 1986లో చైతన్య పుట్టారు. 1992లో శోభిత పుట్టింది. నాగచైతన్య నాగార్జున మొదటి భార్య రామానాయుడు కూతురు లక్ష్మి సంతానం. శోభిత తెలుగు అమ్మాయి. ఈమె తెనాలి లో పుట్టారు. విశాఖపట్నంలో ఆమె చదువుని పూర్తి చేశారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!