Advertisement
నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన ఎన్టీఆర్ పెద్ద హీరో అయ్యారు. తాతకి తగ్గ మనవడుగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మరి కల్యాణ్ రామ్ కూడా అదే కుటుంబం నుండి వచ్చారు. కానీ ఎందుకు ఎన్టీఆర్ లాగ పాపులర్ అవ్వలేదు. దాని వెనుక కారణమేంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బింబిసార భారీ సక్సెస్ అందుకున్నప్పటికీ తర్వాత డెవిల్ సినిమాతో మాత్రం ఫ్లాప్ ని అందుకున్నారు. మొత్తానికి ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఏదో విధంగా వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు సాగేలా ఉంది. అయినా కూడా కళ్యాణ్ రామ్ సినిమాలు ప్రేక్షకుల్ని పెద్దగా మెప్పించట్లేదు.
Advertisement
దానికి కారణం ఏంటంటే స్క్రిప్ట్ విషయంలో చాలా వరకు ఆయన తప్పులు చేస్తున్నారని ట్రేడ్ పండితులు అంటున్నారు. మొత్తానికి ఆయన కనుక మంచి కథలతో ప్రేక్షకులు ముందుకే వస్తే భారీ సక్సెస్ ని అందుకుంటారని.. సత్తా చాటుతారని అంటున్నారు. ఎలాంటి కథలు చేయాలో సూచనలు సలహాలు కూడా ఆయన ఇస్తున్నారు.
Advertisement
Also read:
Also read:
ఓ పక్కన విమర్శలు వస్తున్నాయి. అటువంటివి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు డిఫరెంట్ కథలతో మన ముందుకు వస్తున్నారు. అందులో భాగంగా బింబిసార 2 సినిమాని స్టార్ట్ చేశారు ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో ఉన్నారు. మరి ఎంతవరకు బింబిస్తార టు కళ్యాణ్ రామ్ కి కలిసి వస్తుంది అనే విషయాన్ని చూడాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!