Advertisement
సోషల్ మీడియాలో చాలా మంది ఈ మధ్య హద్దులు దాడుతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీలను కూడా ఓ విధంగా ఆడేసుకుంటున్నారు. అక్కినేని కుటుంబానికి కాబోయే కొత్త కోడలు శోభిత గురించి అందరికీ తెలిసిందే. ఈమె తెలుగమ్మాయి. తెలుగుతో పాటు ఇతరు భాషల్లో కూడా నటించారు. అక్కినేని ఫ్యామిలీకి కాబోయే కోడలిపై ట్రోల్స్ వస్తున్నాయి. దీనితో అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సైలెంట్ గా ఉండి ఇప్పుడు టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
Advertisement
శోభిత్ ఇది వరకు ఒక కాండోమ్ యాడ్ లో నటించింది ఇప్పుడు తెరపైకి తీస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే రియల్ లైఫ్ కి రియల్ లైఫ్ కి చాలా తేడా ఉంది. రెండిటిని పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అని కామెంట్s వస్తున్నాయి. శోభిత గురించి ట్రోల్స్ చేయొచ్చు అని వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడం మంచిది కాదని కామెంట్లు చేస్తున్నారు. శోభిత ట్రోల్స్ గురించి ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి.
Advertisement
Also read:
Also read:
శోభిత రెమ్యూనిరేషన్ పరిమితంగానే ఉంది. రాబోయే రోజుల్లో చైతన్య సినిమాలు వచ్చిన షాక్ అవ్వకర్లేదు. శోభిత లుక్స్ బాగున్నాయని కామెంట్లు వస్తున్నాయి పెళ్లి తర్వాత ఆమె కెరియర్ ఎలా ఉంటుందనేది చూడాలి. అక్కినేని కోడలు కాబోతుండడంతో శోభితకు కెరియర్ పరంగా ప్లస్ అవుతుందని.. సోషల్ మీడియాలో కూడా మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందని అంతా అంటున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!