Advertisement
నటనతో ఎప్పటికీ గుర్తుండిపోయే విలన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అందులో వినాయకన్ ఒకరు. ఈయన పేరు చెప్తే అసలు ఎవరు గుర్తుపట్టలేరు కానీ జైలర్ సినిమాలో విలన్ అంటే మాత్రం అందరికీ వెంటనే గుర్తొస్తారు. ఈయన గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు పవర్ ఫుల్ రోల్ పోషించడంలో ఈయన ఎక్స్పర్ట్. ప్రతి నాయకుడు ఎంత భయంకరంగా పవర్ ఫుల్ గా కనబడితే హీరో పాత్ర అంత ఎలివేట్ అవుతుంది. అందుకే తెలుగు సినిమాల్లో విలన్ అంటే మాస్ గా కనబడుతూ ఉంటారు. అయితే ఈయన కూడా అందరికీ గుర్తుండిపోయే విలన్స్ లో ఒకరు.
Advertisement
ఈయన పేరు చెప్తే ఎవరూ గుర్తుపట్టలేరు. అయితే జైలర్ మూవీ విలన్ అంటే మాత్రం ఈజీగా అందరూ గుర్తుపట్టేస్తారు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన మూవీలో తనదైన నటనతో మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. 1973లో కేరళలో ఎర్నాకులంలో ఈయన పుట్టారు. విలన్ మాత్రమే కాదు సింగర్ కంపోజర్ కొరియోగ్రాఫర్ కూడా. పలు రంగాల్లో మల్టీ టాలెంటెడ్ గా రాణించారు. సినిమాల్లోకి రాకముందు ఈయన ఒక మంచి డాన్సర్. ఓ డాన్స్ గ్రూప్ ని కూడా ఈయన నిర్వహించారు.
Advertisement
Also read:
మైకేల్ జాక్సెన్ ని ఇమిటేట్ చేస్తూ ఎంటర్టైన్ చేసేవారు. 1995లో మలయాళం లో వచ్చిన మాంత్రికం మూవీతో ఇండస్ట్రీ లోకి వచ్చారు. మైకేల్ జాక్సన్ డూప్ గా అతిథి పాత్రలు పోషించారు. 2006లో కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అసాధ్యుడు సినిమాలో విలన్ గా నటించారు. తమిళంలో విశాల్ నటించిన పొగరు మూవీ లో కూడా ఈయన నటించారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!