Advertisement
ప్రేక్షకులు వస్తారో లేదో అన్న భయంతో మ్యాచ్ టికెట్ల రేటును బాగా తగ్గించేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్. పాక్ బంగ్లా మధ్య జరగనున్న రెండు మ్యాచ్ టెస్ట్ సిరీస్లకు సంబంధించిన టికెట్ విక్రయాలను పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఆగస్టు 12న వెబ్సైట్లో ఉంచింది. ఈ టికెట్ ధరలను చూసే పాకిస్తాన్ క్రికెట్ ప్రియులు ఒక విధంగా సంబరపడిపోయారు. ఇంకోపక్క షాప్ కి గురయ్యారు జనరల్ టికెట్ ధర 15 రూపాయలు మాత్రమే ఉండడం దీనికి కారణం.
Advertisement
బంగ్లాదేశ్ తో రెండు టెస్ట్ సిరీస్ లో మ్యాచ్ లో మొదటిది రావల్పిండి వేదికగా జరుగుతోంది. జనరల్ టికెట్స్ ధర వచ్చేసి రూ. 60 ఉండగా రెండవ సిరీస్ కరాచీలో జరగబోతోంది దీని ధర 15 మాత్రమే ఉండడంతో అందరూ షాక్ అవుతున్నారు. దాదాపు ఏడాదిన్నర తర్వాత పాకిస్తాన్లో జరగబోయే మొదటి సిరీస్ ఇది.
Advertisement
Also read:
ప్రేక్షకులు వస్తారో అని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీగా టికెట్ ధరలను తగ్గించేసింది. బోర్డు సభ్యులు ఒకరు మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 కి పెద్దగా ప్రేక్షకులు రాక ఖాళీ స్టేడియంలో దర్శనమిచ్చిన కారణంగా ఈ నిర్ణయాన్ని క్రికెట్ బోర్డు తీసుకున్నట్లు తెలుస్తోంది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!