Advertisement
శ్రీలంక పర్యటన అయ్యాక భారత్ క్రికెట్ జట్టు ఆటగాళ్లకు విశ్రాంతి దొరికింది బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు సుమారు ఏడు వారాల రెస్ట్ దొరికింది. అయితే ఈ సమయంలో ఆటగాళ్లు ఆస్వాదిస్తున్నారు. బంగ్లాదేశ్ తో సిరీస్ తర్వాత భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ తో తలపడబోతోంది. ఇవి రెండు భారతదేశంలోనే జరగబోతున్నాయి. తర్వాత అసలు ఆట మొదలవుతుంది. ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మొదలు కాబోతోంది. గత రెండు పర్యాయాలు ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఒడించిన భారత్ హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 3 ఫైనల్ చేరాలన్న ఈ సిరీస్ ఎంతో ముఖ్యం.
Advertisement
Advertisement
ఈ నేపథ్యంలో ఈ సిరీస్ పై అందరి దృష్టి పడింది ఎవరు గెలుస్తారో ఎవరిది పై చేయి అనేది అంచనాలు వేస్తున్నారు. ఈ విషయంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ స్పందించారు గత రెండు సిరీస్ లలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని ఆశ్చర్య చూస్తుందని.. ఈ ఏడాది నవంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఇది వరకులా కాకుండా ఈ సారి సీన్ రివర్స్ అవుతుందని అన్నారు.
Also read:
గత రెండు పర్యాయాలు దెబ్బ తిన్న ఆస్ట్రేలియా మాత్రం తామెంటో ప్రూవ్ చేసుకోవాలని ఎదురు చూస్తోందని ఐదు టెస్టులు జరగడం అనేది కూడా కీలకమైన విషయం ఎందుకంటే రెండు పర్యాయాలుగా నాలుగేసి టెస్ట్ మ్యాచ్లు చొప్పున జరిగాయని అన్నారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!