• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » హిట్లర్ లో చిరుకి చెల్లెళ్లుగా నటించిన వీరు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?

హిట్లర్ లో చిరుకి చెల్లెళ్లుగా నటించిన వీరు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా..?

Published on August 27, 2024 by ajay raj

Advertisement

మెగాస్టార్ చిరంజీవి హిట్లర్ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. 1996లో బాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి ఇదే పేరుతో సినిమా తీసి హిట్ కొట్టేశారు. ఆ కథను తీసుకొని దర్శకుడు ముత్యాల సుబ్బయ్య తీశారు. ఎల్బీ శ్రీరామ్ డైలాగ్స్ రాశారు. అప్పటికే బిగ్ బాస్, రిక్షావోడు వంటి సినిమాలతో గ్యాప్ తీసుకున్న చిరంజీవి ఈ స్టోరీ నచ్చి నటించిన ఓకే చెప్పేసారు. అలా ఈ సినిమా తెరమీదకి వచ్చి పెద్ద హిట్ అయింది. చిరంజీవి కెరీర్ కు బూస్ట్ అప్ ఇచ్చిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్ళు. ఆ ఐదుగురు చెల్లెమ్మలు ఎలా ఉన్నారు..? ఏం చేస్తున్నారు అనే విషయం మీకు తెలుసా..? పెద్ద చెల్లెలు శారదగా ప్రముఖ నటి అశ్విని నంబియార్ తమిళంలో పలు సినిమాలు చేసి తెలుగునాట అడుగుపెట్టారు.

Advertisement

అశ్విని అలియాస్ రుద్ర ఆంటీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనబడ్డారు. వెండితెరపై నటిస్తూనే బుల్లితెరపై కూడా బిజీ అయిపోయారు. తెలుగులో పోలీస్ మూవీ తర్వాత కనిపించలేదు. సింగపూర్ వెళ్లిపోయి సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు. ప్రస్తుతం సీరియల్స్ షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తున్నారు. రెండవ చెల్లెలు అమ్ముగా అన్నపూర్ణ నటించారు. ఈ ఐదుగురు చెల్లెళ్లలో స్టార్ హీరోయిన్ ఈమెనే. ఆదిత్య 369, డిటెక్టివ్ నారద వంటి సినిమాల్లో నటించారు. 2006లో క్రిస్టియానిటీని స్వీకరించి దైవచింతలలో బతుకుతున్నారు. 2011 నుంచి సినిమాల్లో నటించట్లేదు.

Advertisement

View this post on Instagram

A post shared by ASHWINI NAMBIAR (@officially_ashwini)

Also read:

  •  జైషాకు రీప్లేస్​మెంట్​గా జైట్లీ వచ్చేస్తున్నాడు.. అసలు ఎవరీ రోహన్ జైట్లీ..?

మూడవ చెల్లెలుగా పద్మశ్రీ నటించారు. ఆమె కూడా సీరియల్ నటి. ఆమె ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు. నాలుగవ చెల్లెలు గాయత్రి. ఆమె రియల్ నేమ్ కూడా గాయత్రి. ఈమె సీరియల్స్ లో సినిమాల్లో నటించారు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆఖరి చెల్లెలుగా నటించారు మీనా కుమారి నటించారు. ఈమె కూడా సీరియల్ నటే. తెలుగే కాదు మలయాళ, తమిళ బుల్లితెరపై అనేక ధారావాహికల్లో నటించారు. తాజాగా ముగిసిన మా వారు మాస్టారు సీరియల్ లో నటించారు. ఇప్పుడు కూడా సీరియల్స్ ని కంటిన్యూ చేస్తున్నారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

హీరో వెంకటేష్ బావ కూడా.. ఒక స్టార్ విలన్.. ఎవరంటే..? తారకరత్న చికిత్సకు డబ్బులు ఎవరి ఇస్తున్నారో తెలుసా..? పోకిరి సినిమాలో “గల గల పారుతున్న గోదారిలా” ఎక్కడ నుంచి లేపేశారో తెలుసా ? Pindam 2023 Telugu Movie OTT DetailsPindam OTT Release Date and OTT Platform, Digital Rights, When and Where to Watch

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd