• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » కవితకు బెయిల్ ఇప్పించిన ఆ లాయర్ ఎవరో తెలుసా..? ఏంటీ ఆయన మామూలోడు కాదా..?

కవితకు బెయిల్ ఇప్పించిన ఆ లాయర్ ఎవరో తెలుసా..? ఏంటీ ఆయన మామూలోడు కాదా..?

Published on August 28, 2024 by ajay raj

Advertisement

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి ఖైదీగా తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న కవితకు బెయిల్ వచ్చింది. చాలా కాలం నుంచి బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. కానీ ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. సుప్రీంకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది. చివరకు మంగళవారం ఆమెకు బెల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితకు బెయిల్ రావడానికి సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తీవ్రమైన కృషి చేశారు. ఆయన కృషి వలన ఆమెకు బెయిల్ వచ్చింది. కవిత బెయిల్ మంజూరు కి సంబంధించి మంగళవారం గంటన్నరకు పైగా ఇరుపక్షాల మధ్య వాదనలు జరిగాయి.

Advertisement

Advertisement

కవిత బెయిల్ పొందడానికి ముకుల్ వాదించడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయన వాదనలతో ఏకీభవించింది. చివరకు కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన 1955 ఆగస్టు 17 ముంబైలో పుట్టారు గతంలో ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పని చేశారు. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఆయన సీనియర్ న్యాయవాదిగా కొనసాగిస్తున్నారు. ముకుల్ తండ్రి కూడా న్యాయవాదే. ముంబాయి ప్రభుత్వ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు.

తర్వాత ఢిల్లీలోనే హైకోర్టులో యోగేష్ కుమార్ వద్ద ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అనేక విధాలుగా ఆయన ఎదిగారు. ముకుల్ వసుధను పెళ్లి చేసుకున్నారు. ఆమె కూడా న్యాయవాది. 2014 నుంచి 2017 వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో ముకుల్ భారత అటార్నీ జనరల్ గా పనిచేశారు. త్రిబుల్ తలాక్, మణిపూర్ నకిలీ ఎన్కౌంటర్, జాతీయ న్యాయ నియమాకాల కమిషన్, ఆధార్ వంటి కేసుల్లో అద్భుతమైన వాదనలు వినిపించారు. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన లా ఆఫీసర్ గా పని చేశారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

లలిత జ్యువెలరీ అసలు ఓనర్ కిరణ్ కుమార్ కాదంట ! TCS To Tech Mahindra : అత్యధిక సంఖ్యలో ఉద్యోగులు ఉన్న టాప్ 10 భారతీయ కంపెనీలు ఇవే thoofans-in-indiaమిచౌంగ్ తుఫాన్ అని ఎవరు పేరు పెట్టారు..? ఇండియా లో వచ్చిన తుఫాన్ల పేర్లు ఇవే..! Rohini P. Bhajibhakare IASRohini p. Bhajibhakare ias: 170 ఏళ్లలో ఎవరి వల్ల కాని రికార్డు సాధించిన.. ఈ మహిళా గురించి మీకు తెలుసా..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd