Advertisement
బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో మొదటి మ్యాచ్ లో ఓడిపోయిన పాకిస్తాన్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ అవకాశాలని సంక్లిష్టం చేసుకుంది. పాకిస్తాన్ టెస్టుల్లో మెరుగ్గా రాణిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ తో తలపడుతుందని అంతా భావించారు. ఇంకోపక్క ఫైనల్ కి వెళ్లాలనే దిశగా దూసుకు వెళ్తోంది. కానీ పాకిస్తాన్ ఫైనల్ చేరాలంటే అద్భుతం జరగాలి. భారత్ అగ్రస్థానంలో ఉంది. ఆడిన 9 మ్యాచుల్లో భారత్ ఆరు గెలిచింది. రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది.
Advertisement
పాకిస్తాన్ పరిస్థితి దారుణంగా ఉంది. బంగ్లాదేశ్ తో ఓటమితో ఆ జట్ల పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. సీజన్ ముగిసే సరికి పాయింట్ల పట్టికలో టాప్ టు లో నిలిచిన జట్లు ఫైనల్ చేరుతాయి. ఈ జాబితాలో ఉండాలంటే అద్భుతం జరగాలి.
Advertisement
Also read:
చిరు మూవీ ప్లాప్ అయ్యిందని అల్లు ఫ్యామిలీ సంబరాలు.. నిజాలు బయటపెట్టిన పరుచూరి..!ఇక 8 టెస్టులు ఆడబోతోంది ఇందులో అన్నిట్లో గెలిస్తేనే ఫైనల్ కి వచ్చే అవకాశం ఉంది. మూడు టెస్టులు ఇంగ్లాండ్ తో, రెండు టెస్టులలో దక్షిణాఫ్రికా తో, రెండు వెస్టిండీస్ తో ఆడాల్సి ఉంది. పాకిస్తాన్ ఫైనల్ చేరడం దాదాపు సాధ్యం కాదు. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్ పాకిస్తాన్ తలపడడం కుదరదని చెప్పొచ్చు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!