• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఓటీటీలోకి సరిపోదా శనివారం.. ఎన్ని రోజులకి వస్తుందంటే..?

ఓటీటీలోకి సరిపోదా శనివారం.. ఎన్ని రోజులకి వస్తుందంటే..?

Published on August 29, 2024 by ajay raj

Advertisement

నాని హీరోగా వచ్చిన సరిపోదా శనివారం ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించారు. ఫుల్ లెన్త్ డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందించిన ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా భారీగానే లభించే అవకాశం ఉందని అంతా అంటున్నారు. ఇక ఓటిటిలో ఈ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలుస్తోంది.

Advertisement

థియేటర్లలోకి ఈ సినిమా రావడంతో ఓటీటీ గురించి అంతా చర్చించుకుంటున్నారు. నాని హీరోగా నటించిన సరిపోద శనివారం మూవీ థియేటర్లలోకి వచ్చిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ సంస్థతో నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారని కూడా వార్త వైరల్ అవుతోంది.

Advertisement

Also read:

  •  జన్మదిన వేడుకలు వద్ధు.. స్వయంగా మరణానికి ముందు హరికృష్ణ చివరి లేఖ..!

29వ తేదీన విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఎప్పుడు అనేది అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు. అప్పటివరకు ఎదురు చూడాలి. నాని వివేక్ ఆత్రేయ కాంబోలో రూపొందించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోగా నటించారు. ఎస్.జే సూర్య విలన్ గా నటించారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించారు.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

దర్శకులని ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్.. ఎవరంటే..? కష్టాల్లో ఉన్న పాకీజాను ఆదుకున్న చిరంజీవి..ఆర్థిక సాయంతో పాటు..! “ఆ మాట గుండె మీద చెయ్యి వేసుకుని చెప్పు” అంటూ అల్లు అరవింద్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మోహన్ బాబు animal-movie-review-in-TeluguAnimal Review: యానిమల్ సినిమా కథ, రివ్యూ అండ్ రేటింగ్…!

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd