• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » పార్టీని వదిలిపెడతామన్న ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పిన జగన్..!

పార్టీని వదిలిపెడతామన్న ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పిన జగన్..!

Published on August 31, 2024 by ajay raj

Advertisement

YCP రాజీనామాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇద్దరు రాజ్యసభ సభ్యులు ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికి రాజీనామా చేసేసారు కొందరితో టీడీపీ నేతలు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు రాజ్యసభ సభ్యులు తాము జగన్ తో కొనసాగుతామని అన్నారు. పార్టీని విడిచి పెడుతున్న సమయంలో జగన్ అప్రమత్తమయ్యారు. కీలక నేతలతో మంతనాలు జరిపారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు రాజీనామాల పైన పార్టీ ముఖ్యనేతలతో జగన్ మాట్లాడారు. మరో ముగ్గురు ఎంపీల సైతం అదే బాటలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

cm-jagan

దీనిపై ఆరా తీశారు. జగన్ తో చర్చల తర్వాత తమ పార్టీ వీడడం లేదని పిల్లి రఘునాథరెడ్డి, ఆర్ కృష్ణయ్య చెప్పారు. పార్టీకి రాజ్యసభకు రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో పదవులు టీడీపీకి వెళ్తాయని జగన్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. పార్టీ వీడాలని ఆలోచనతో ఉన్నవారితో మాట్లాడాలని ఇద్దరు ముఖ్య నేతలకు జగన్ సూచించారు. వారికి తగిన ప్రాధాన్యతను ఇచ్చామని ఓటమితో అంతా అయిపోలేదని అన్నారు.

Advertisement

Also read:

  • అక్కినేని దగ్గుబాటి ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టిన సామ్.. అందుకే చైతూకి లక్ష్మీ దూరం..?

తిరిగి పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పినట్లు పార్టీ నేతల నుంచి సమాచారం. మోపిదేవి నిర్ణయం పైన జగన్ మనస్థాపానికి గురైనట్లు చెప్తున్నారు. జగన్ తో చర్చలు తర్వాత బోస్ మీడియ ముందుకు వచ్చారు. జీవితాంతం జగన్ వెంటే ఉంటామన్నారు. తనకు వ్యక్తిగతంగా నష్టాలు, కష్టాలు ఉన్న వైసీపీని వేయడం లేదని రాజ్యసభకు రాజీనామా చేయట్లేదని అయోధ్య రామిరెడ్డి అన్నారు. గొల్ల బాబురావు రఘునాథరెడ్డి కూడా పార్టీని వదిలి వెళ్ళరని చెప్పారు. తాము తనతోనే ఉంటారని జగన్ చెప్పినట్లు బోస్ వెల్లడించారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Related posts:

చంద్రబాబుపై దాడి! ఎన్డీఏ భేటీకి పవన్ కి పిలుపు.. టీడీపీ కి మాత్రం షాక్..! ప్రజలను కన్నీరు పెట్టిస్తున్న చంద్రబాబు పాట..! చంద్రబాబు అరెస్ట్ విషయంలో జగన్ వ్యూహం ఏంటి ? ఎన్నికల ముందే ఇలా చేయడానికి కారణం

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd